చర్చ:ఫుట్‌బాల్

తాజా వ్యాఖ్య: వ్యాసం పేరు టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
ఫుట్‌బాల్ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2009 సంవత్సరం, 24 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

వ్యాసం పేరు

మార్చు

కాల్బంతి అనే పదం కన్నా ఫుట్ బాల్ అన్న పదమే బాగా తెలిసిన పదం కాబట్టి ఈ వ్యాసానికి ఫుట్ బాల్ అనే పేరు ఉండాలేమో అని నా అభిప్రాయం. - రవిచంద్ర (చర్చ) 11:29, 12 జనవరి 2021 (UTC)Reply

అవును.నాకూ శీర్షిక చూసి అర్థం కాలేదు. వ్యాసం చదివితేనే అర్థమైంది.తరలింపు చేస్తే బాగుంటుందని భావిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 11:37, 12 జనవరి 2021 (UTC)Reply
చూడగానే "పుట్‌బాల్" అంటే వెంటనే అర్థమవుతుంది. వ్యవహారంలో ఎక్కువగా వాడుతున్న పదం కాబట్టి "పుట్‌బాల్" కు తరలిస్తే బాగుంటుంది. – K.Venkataramana  – 12:42, 12 జనవరి 2021 (UTC)Reply
రవిచంద్ర గారూ దీనిని పుట్‌బాల్ అని తరలింపు చేయవచ్చు అనుకుంటాను. యర్రా రామారావు (చర్చ) 04:24, 21 ఫిబ్రవరి 2021 (UTC)Reply
Return to "ఫుట్‌బాల్" page.