చర్చ:బత్తుల కామాక్షమ్మ
తాజా వ్యాఖ్య: మరణ తేదీ పరిశీలన టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
మరణ తేదీ పరిశీలన
మార్చు సహాయం అందించబడింది
కామాక్షమ్మగారు 1969-70 వరకు జీవించి ఉన్నట్టు నాకు సమాచారం అందింది రాజమండ్రి వాస్తవ్యులద్వారా. ఈ వ్యాసంలో మరణం 1950 అని ఉంది. ఈ విషయం పరిశీలించాలి.-Malathi Nidadavolu 20:52, 16 మే 2016
- Malathi Nidadavolu గారూ, తూలిక లో మరణ సంవత్సరం 1950 అని ఉన్నది. కానీ TeluguWomenWriters1950-1975AnalyticalStudy అనే లింకులో మరణ తేదీ 1969 అని ఉన్నది. -- కె.వెంకటరమణ⇒చర్చ 07:33, 17 మే 2016 (UTC)
- Telugu Women Writers, 1950-1975 అన్న మూలానికి రచయిత్రి నిడదవోలు మాలతి గారే కావడం గమ్మత్తు. ఇంతటి విద్వత్తు, ప్రఖ్యాతి కలిగిన రచయిత్రి స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకురావడం ఒకవిధంగా మన తెవికీకి కూడా గర్వకారణమేనని భావిస్తూన్నాను. మాలతి గారికీ, రమణ గారికీ ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 14:41, 23 మే 2016 (UTC)
- Malathi Nidadavolu గారూ, తూలిక లో మరణ సంవత్సరం 1950 అని ఉన్నది. కానీ TeluguWomenWriters1950-1975AnalyticalStudy అనే లింకులో మరణ తేదీ 1969 అని ఉన్నది. -- కె.వెంకటరమణ⇒చర్చ 07:33, 17 మే 2016 (UTC)