చర్చ:బలి

తాజా వ్యాఖ్య: నరబలి టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: K.Venkataramana
క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.

బలి మీద వ్యాసం

మార్చు

ఈ వ్యాసం తప్పుల తడకగా ఉన్నది. ఇది ఏ మూలాన్ని ఆధారంగా చేసు కొని వ్రాశారో అర్థం కాలేదు.‌ ఈ వ్యాసాన్ని శుద్ధి చెయ్య వలెను. నరబలి ఇప్పుడు గూడా ఆచరిస్తున్నారా? ఎవరు? ఎక్కడ? వైదిక సంప్రదాయం లో నరబలులు ఇప్పుడున్నాయని వ్రాయడం అసమంజసం.ఈ వ్యాసాన్ని పూర్తిగా మార్చి వ్రాయవలెను.

12:23, 30 మే 2022 (UTC)

నరబలి

మార్చు

కొన్ని దేవతల్ని సంతృప్తిపఱచడానికి నరబలి కూడా చెయ్యాలి. మన దృష్టిలో మనం మనుషులం.కానీ దేవతల దృష్టిలో మనం అన్ని జంతువుల లాంటివాళ్ళమే. మన దృష్టిలో జంతువులు ఏ విధంగానైతే తినదగినవో, అదే విధంగా ఆ దేవతల దృష్టిలో మన ప్రాణశక్తి కూడా హరించదగినదే. ప్రాజెక్టులూ, సినిమాహాళ్ళూ, ఫ్యాక్టరీలూ వంటి పెద్దపెద్ద కట్టడాలు కట్టినప్పుడు ఇప్పటికీ నరబలిని ఆచరిస్తున్నారు. ( ఈ విషయాలు వ్యాసకర్త ధృవ పరచ గలడా? ) భాను వారణాసి (చర్చ) 12:34, 30 మే 2022 (UTC)Reply

ఈ వ్యాసం రాసిన రచయిత ఒక విభాగంలో సురవరం ప్రతాప రెడ్డి గారు రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్రను ఆధారంగా చేసుకున్నారు. మిగతాది స్వంతంగా కానీ, వేరే ఎక్కడి సమాచారమైన చేర్చి ఉండవచ్చు. అభ్యంతరకరమైన రీతిలో రాసిన సమాచారాన్ని ఎవరైనా సరిదిద్దవచ్చు. చొరవగా దిద్దుబాట్లు చేయండి. వీలైనంత వరకు మూలాలు చేరిస్తే వ్యాసానికి సాధికారత ఉంటుంది. - రవిచంద్ర (చర్చ) 06:02, 1 జూన్ 2022 (UTC)Reply

ఈ వ్యాసం శుద్ధి చెయ్య వలెను.‌‌సమీక్షించి చర్చ జరపండి . భాను వారణాసి (చర్చ) 04:23, 1 జూన్ 2022 (UTC)Reply

ఈ వ్యాసంలో మూలాలు లేకుండా రాసిన విషయాలను తొలగించి సరైన రీతిలో శుద్ధి చేయాలి.➤ కె.వెంకటరమణచర్చ 05:25, 1 జూన్ 2022 (UTC)Reply
వాడుకరి:భాను వారణాసి గారూ, ఈ వ్యాసంలో మూలాలు లేని అంశాలన్నీ తొలగించాను. మూలాల సహితంగా విస్తరించాను. శుద్ధి చేసి దోషాలేమైనా ఉంటే సరిదిద్దండి.➤ కె.వెంకటరమణచర్చ 13:40, 1 జూన్ 2022 (UTC)Reply
పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:బలి&oldid=3571128" నుండి వెలికితీశారు
Return to "బలి" page.