చర్చ:భారతదేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా

Active discussions

దారిమార్పుసవరించు

భారత్‌లో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా పేజీకి భారతదేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా కు దారి మరలింపు ఇవ్వాలని, నిర్వాహకులకు విజ్ఞప్తి. సభ్యుడు నిసార్ అహ్మద్ 16:17, 16 మే 2008 (UTC)[]

దారిమార్పు చేయబడినట్లుగా గమనించాను. --అర్జున (చర్చ) 00:53, 4 ఏప్రిల్ 2021 (UTC)[]

తాజాసవరించు

సహాయం కావాలి-విఫలం.
{{సహాయం కావాలి}} ద్వారా సహాయం కోరినప్పటికీ వారంరోజులలోగా స్పందనలు లేని వాటికి ఈ మూసను వాడాలి. అప్పుడు ఈ పేజీలు వర్గం:సహాయం లభించని పేజీలు అనే వర్గంలోకి చేరిపోతాయి.

  • సహాయపడే వారికి గమనిక: మీరు స్పందించదలిస్తే సహాయం కోరిన వారి వాడుకరి పేరుకి వికీలింకు మీ స్పందనలో చేర్చి, చర్చ కొనసాగించండి. ఆ తరువాత చర్చ ప్రారంభించినవారు {{సహాయం కావాలి-విఫలం}} అనే మూసను {{సహాయం చేయబడింది}} గా మార్చవచ్చు. నిర్వాహకులు అప్పుడప్పుడు ఈ మూస గల పేజీలను సమీక్షించి చర్చ ఒక దశకు చేరి ముందుకు పోయే అవకాశం లేనప్పుడు అదే పని చేస్తారు.

ఈ వ్యాసం చాలా పాతబడింది. ఆమోదించిన, ప్రతిపాదనలో వున్న వారసత్వ ప్రదేశాల వివరాలకు భేదం తెలుపలేదు. ఆంగ్ల వికీనుండి అనువదించి విలీనం చేయటం అవసరం. ఈ వ్యాసానికి అత్యధికంగా పరిమాణం పెంచడంలో కృషి చేసిన నిసార్ అహ్మద్, వాడుకరి:కాసుబాబు, వాడుకరి:యర్రా రామారావు గార్లు, ఇతర సభ్యులు సహాయం చేయవలసినది.--అర్జున (చర్చ) 00:51, 4 ఏప్రిల్ 2021 (UTC)[]

{{సహాయం కావాలి-విఫలం}} చేర్చాను. --అర్జున (చర్చ) 00:59, 15 ఏప్రిల్ 2021 (UTC)[]
Return to "భారతదేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా" page.