భారతదేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా
(భారత్‌లో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా నుండి దారిమార్పు చెందింది)
దస్త్రం:Unesco-whs-in-india.png
భారత్ లో యునెస్కోవారిచే ప్రకటింపబడిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలను చూపించు పటము.[1]
భారత్ లో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా : యునెస్కో వారు, భారతదేశంలోని వివిధ ప్రదేశాలను ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ప్రకటించారు. ఈ ప్రదేశాలు ఆసియా మరియు ఆస్ట్రలేషియా లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో తమ స్థానాలు పొంది ఉన్నాయి. ఇవి వివిధ వర్గాల క్రింద, వివిధ సంవత్సరాలలో ప్రకటింప బడ్డాయి. రాష్ట్రాల వారిగా ఇవ్వబడిన క్రింది ప్రదేశాలను చూడండి.

డార్జిలింగ్‌లో పర్వత రైలు, బొమ్మ రైలు.
ఉత్తరప్రదేశ్సవరించు
మహారాష్ట్రసవరించు
మధ్యప్రదేశ్సవరించు
గుజరాత్సవరించు
గోవాసవరించు
తమిళనాడుసవరించు
కర్నాటకసవరించు
ఢిల్లీసవరించు
అస్సాంసవరించు
రాజస్థాన్సవరించు
బీహార్సవరించు
ఉత్తరాంచల్సవరించు
- నందా దేవి జాతీయవనం
- పుష్పాల లోయ జాతీయ వనం