చర్చ:భారతి ఎయిర్టెల్
తాజా వ్యాఖ్య: వ్యాసం కనబడుటలేదు టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: దేవుడు
వ్యాసం కనబడుటలేదు
మార్చుఅర్జున గారు, ఈ వ్యాసం లోని విషయం(శరీరం) నాకు కనిపించడం లేదు. ఏమై ఉండవచ్చు ? __దేవుడు (చర్చ) 14:13, 21 సెప్టెంబరు 2020 (UTC)
- దేవుడు గారు, సమాచారపెట్టె నకలు చేసి అతికించటంలో దోషం కావచ్చు. నేను సమాచారపెట్టెని మరల ఆంగ్లం నుండి చేర్చాను. ఇప్పుడు స్క్రిప్ట్ దోషం వస్తున్నది. ఆంగ్ల వికీలో మూస నిర్వాహకులకు నివేదించాను.--అర్జున (చర్చ) 00:32, 22 సెప్టెంబరు 2020 (UTC)
- ref name =6-K వలన స్క్రిప్ట్ దోషం వస్తున్నందున ఆ భాగం అచేతనం చేశాను. --అర్జున (చర్చ) 01:09, 22 సెప్టెంబరు 2020 (UTC)
- అర్జున గారు, ఇప్పుడు వ్యాసం చూపిస్తోంది. ధన్యవాదములు ___దేవుడు (చర్చ) 05:14, 22 సెప్టెంబరు 2020 (UTC)