చర్చ:భైరవకోన

తాజా వ్యాఖ్య: విలీనాలు టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
భైరవకోన వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2024 సంవత్సరం, 27 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

మొలకని ఏంచేయాలి?

మార్చు

ఈ వ్యాసం మరో వ్యాసములో విలీనము చేయాలా ? తొలగించాలా లేక మొలకలో చేర్చాలా ? సభ్యులు స్పందించండి జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 14:15, 24 మార్చి 2013 (UTC)Reply

వ్యాసాన్ని అక్టొబరు2011లో ప్రారంభించాడు.ఇప్పటివరకు వ్యాసంలో ఏక వాక్యంమారమే వున్నది.దీన్నిఆంద్రప్రదేశ్ గ్రామాల వ్యాసాలలో ప్రకాసంజిల్లాల గ్రామాలలో విలీనం చెయ్యవచ్చును.పాలగిరి (చర్చ) 14:32, 24 మార్చి 2013 (UTC)Reply
ఈ వ్యాసం గ్రామం కాదు అని తెలిసినందున, సంబంధిత మూసలు సవరించాను. --అర్జున (చర్చ) 05:55, 26 మార్చి 2022 (UTC)Reply

విలీనాలు

మార్చు

భైరవకొన

మార్చు

భైరవకొన తొలిగా గ్రామం అనుకొని సృష్టించిన వ్యాసం. పేజీ సృష్టించిన Daggumati2000 గారు, అభివృద్ధి చేసిన ఇతరులు స్పందించండి. --అర్జున (చర్చ) 11:31, 26 మార్చి 2022 (UTC)Reply

ఇప్పటికే దీనిలోగల సమచారం లక్ష్య పేజీలో వున్నందున తొలగించవచ్చు. అర్జున (చర్చ) 23:50, 5 ఏప్రిల్ 2022 (UTC)Reply
తొలగించాను. అర్జున (చర్చ) 00:15, 6 ఏప్రిల్ 2022 (UTC)Reply

శ్రీ దుర్గ భైరవేశ్వర స్వామి దేవస్థానం (భైరవకోన)

మార్చు

శ్రీ దుర్గ భైరవేశ్వర స్వామి దేవస్థానం (భైరవకోన), వరుసలో మూలాలు లేని పరిమిత విషయం గల వ్యాసం. పేజీ సృష్టించిన YVSREDDY గారు, అభివృద్ధి చేసిన ఇతరులు స్పందించండి. --అర్జున (చర్చ) 11:31, 26 మార్చి 2022 (UTC)Reply

దీనిలో గల భైరవుని వృత్తాంతానికి మూలాలు అందుబాటులేదు. ఉన్న ఒక మూలం పనిచేయటంలేదు. కావున విలీనం చేయటానికి ఏమి లేదు. తొలగించవచ్చు. అర్జున (చర్చ) 23:52, 5 ఏప్రిల్ 2022 (UTC)Reply
తొలగించాను. అర్జున (చర్చ) 00:15, 6 ఏప్రిల్ 2022 (UTC)Reply
Return to "భైరవకోన" page.