చర్చ:మంచుమనిషి
తాజా వ్యాఖ్య: మంచి వ్యాసంగా మారాక మళ్ళీ మొదటి పేజీకి ప్రతిపాదన టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
మంచుమనిషి వ్యాసం మంచి వ్యాసం ప్రమాణాలను అనుసరించి మంచి వ్యాసంగా ప్రకటించడమైంది. దీన్ని మరింత మెరుగుపరచ దలిస్తే, చేసెయ్యండి. ప్రస్తుతం ఇది సదరు ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే, దాన్ని తిరిగి సమీక్షించవచ్చు. సమీక్ష: 2019 జనవరి 27. |
మంచి వ్యాసంగా మారాక మళ్ళీ మొదటి పేజీకి ప్రతిపాదన
మార్చుఈ వ్యాసాన్ని వాడుకరి:Chaduvari గారు మంచి వ్యాసం ప్రతిపాదన చేసి, సమీక్షకునిగా నేను చేసిన సూచనల ప్రకారం వికీపీడియా:మంచి వ్యాసం ప్రమాణాలు అనుసరించి నాణ్యతాపరంగా మెరుగుపరిచారు. దానికి అర్జున గారూ మరో పరిశీలన చేసి అంగీకరించారు. ఈ నేపథ్యంలో మంచి వ్యాసంగా మెరుగైంది. వ్యాసం తొలుత 2016లో మొదటి పేజీలో ప్రదర్శించిన నాటి నుంచి చూస్తే, ఈ సమీక్ష జరిగిన 2018లో చాలా మెరుగదల కనిపిస్తుంది. కనుక దీన్ని మరోసారి మొదటి పేజీలో ప్రదర్శించవచ్చని భావిస్తూ, పైన ప్రతిపాదన చేర్చాను. --పవన్ సంతోష్ (చర్చ) 07:53, 28 జనవరి 2019 (UTC)
- @K.Venkataramana: గారూ, వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా మీద ఎక్కువగా పనిచేసినవారు కనుక మిమ్మల్ని టాగ్ చేస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 07:58, 28 జనవరి 2019 (UTC)