చర్చ:మరుగు స్థానం

తాజా వ్యాఖ్య: బాయిలింగ్ పాయింటంటే ఇది కాదేమో..! టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: K.Venkataramana

బాయిలింగ్ పాయింటంటే ఇది కాదేమో..! మార్చు

బాష్పీభవనం అంటే ఎవాపొరేషన్ అని అర్థం కదా? ఈ పేజీని బాయిలింగ్ పాయింట్ అనే ఎన్వికీ పేజీకి లింకు చేసారు. బాయిలింగ్ పాయింటంటే "మరుగు స్థానం" అనాలనుకుంటాను. @Rajasekhar1961, @K.Venkataramana, @రవిచంద్ర గారలు పరిశీలించవలసినదిగా అభ్యర్థన. __ చదువరి (చర్చరచనలు) 07:29, 19 అక్టోబరు 2022 (UTC)Reply

చదువరి గారూ boiling point అంటే మరుగు స్థానం.➤ కె.వెంకటరమణచర్చ 10:04, 19 అక్టోబరు 2022 (UTC)Reply
సరైన శీర్షికకు తరలించితిని.➤ కె.వెంకటరమణచర్చ 10:07, 19 అక్టోబరు 2022 (UTC)Reply
Return to "మరుగు స్థానం" page.