చర్చ:మసాలా దినుసులు

తాజా వ్యాఖ్య: విలీనం, దారిమార్పు టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
ఈ వ్యాసం మరో వ్యాసములో విలీనము చేయాలా ? తొలగించాలా లేక మొలకలో చేర్చాలా ? సభ్యులు స్పందించండి జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 14:09, 24 మార్చి 2013 (UTC)Reply
ఈ వ్యాసాన్ని అక్టొబరు2011లో ఇంగ్లిసులో వ్యాసాన్ని దిగుమతిచేసారు. . ఇప్పటివరకు తెలుగు అనువాదానికి నోచుకోలేదు.వున్నను ఉపయాగమేమి.పాలగిరి (చర్చ) 14:13, 24 మార్చి 2013 (UTC)Reply

విలీనం, దారిమార్పు

మార్చు
క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.

ఇదే సమాచారంతో సుగంధ ద్రవ్యం అనే శీర్షికతో 2013 జూన్ లో సృష్టించబడి, పూర్తి సమాచారంతో ఉంది.మసలా దినుసులు, సుగంధ ద్రవ్యము, సుగంధ ద్రవ్యాలు, సుగంధద్రవ్యం ఇవి అన్నీ ఆంగ్ల వ్యాసం Spice వ్యాసానికి చెందిన పదాలు.ఈ వ్యాసంలోని సమాచారంలోని ఏదైనారాని సమాచారం వికీడేటాకు లింకుకలిపిన సుగంధ ద్రవ్యం వ్యాసంలో విలీనంచేసి, ఈ పేజీని దారిమార్పు చేయాలని భావిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 08:05, 28 సెప్టెంబరు 2021 (UTC)Reply

ఫలితం: చర్చలో ఎవరూ వ్యతిరేక అభిప్రాయం చెప్పలేదు. పైగా విలీనం సముచితం. కాబట్టి విలీనం చెయ్యాలి, చేసాను. __చదువరి (చర్చరచనలు) 02:30, 16 జూన్ 2022 (UTC)Reply

పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.
Return to "మసాలా దినుసులు" page.