చర్చ:మహీధర నళినీమోహన్
తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: కాసుబాబు
సౌమ్య గారు, మొదటి సారి గా మహీధర నళినీమోహన్ వ్యాసాన్ని సరి దిద్దినట్టున్నారు. ఈ వ్యాసాన్ని వికి కు తగినట్టుగా కొద్దిగా మార్చాను. మార్పులు గమనించగలరు. ఇదే వ్యాసాన్నికి మరిన్ని విశేషాలు జోడించి విస్తరించవచ్చును. --నవీన్ 06:17, 26 ఏప్రిల్ 2007 (UTC)
- నేను బడికి వెళ్ళే సమయంలో మహీధర నళినీ మోహన్ రచనలను చదివి సైన్సు మీదా, పుస్తకాలు చదవడం మీదా ఆసక్తి పెంచుకొన్నాను. ఈ వ్యాసాన్ని ప్రాంభించిన, విస్తరిస్తున్న రచయితలకు కృతజ్ఞతలు, అభినందనలు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 21:03, 7 జూన్ 2008 (UTC)