చర్చ:ముక్కోటి ఏకాదశి

తాజా వ్యాఖ్య: మరికొంత సమాచారం? టాపిక్‌లో 10 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
వికీప్రాజెక్టు నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ఈ వ్యాసం నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో వికీట్రెండ్స్ ఆధారంగా, పేజీ వీక్షణలు అభివృద్ధి అవుతున్న వ్యాసాల నాణ్యతను మెరుగు పరచి తద్వారా మరింతగా వీక్షణలు అభివృద్ధి పరచటానికి ప్రయత్నించడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


కాపీరైట్ సమస్య

మార్చు

కాపీరైట్ ప్రోబ్లెం గల భాగాన్ని తొలగించాలని అనుకొంటున్నారు. వీలైతే అర్జునగారు తొలగించగలరు. క్షమించండి.Rajasekhar1961 (చర్చ) 04:18, 10 జనవరి 2014 (UTC)Reply

మరికొంత సమాచారం?

మార్చు

సమాచారం దొరికినప్పుడు బయట లింకు ఇవ్వడం లేకపోతే ఇప్పటికేవున్న సమాచారంతో సరియైన చోట వాడుకొని విస్తరించటం మంచిది. మరికొంత సమాచారం అనే విభాగంతో చేర్చడం వలన కొంతవరకు వున్న సమాచారమే మరల చేర్చబడే అవకాశం వుండి మొత్త వ్యాస నాణ్యత దెబ్బతినే అవకాశముంది. ఈ వ్యాసంలో ఆ విభాగంలోని విషయాన్ని సరియైన విధంగా కలపాలి --అర్జున (చర్చ) 09:48, 29 జనవరి 2014 (UTC)Reply

Return to "ముక్కోటి ఏకాదశి" page.