Archive ఇది ఇంతకు ముందు జరిగిన చర్చలను భద్రపరిచిన పేజి. ఈ పేజిని మార్చ వద్దు. మీరు గనక కొత్త చర్చ మెదలు పెట్టాలనుకుంటే, లేదా పాత చర్చ కొనసాగించాలనుకుంటే, ప్రస్తుత చర్చా పేజిలో వ్రాయండి.


మొదటి పేజి డిసైన్ మార్పుకు ప్రతిపాదన

నేను నా ప్రయోగశాలలో తయారు చేసినా పేజిని చూసి తగిన మార్పులు సూచించగలరు. అందరి సభ్యుల మద్దతు తరువాత డిసైన్ మారుద్దాము. సాయీ(చర్చ) 10:22, 30 మార్చి 2008 (UTC)Reply

నాకయితే నచ్చలేదండీ! ఈ వారం బొమ్మ/ వ్యాసం కింద ఉండటమే బాగుంది. జనులు ముందు మార్గదర్శిని చూస్తే ఏమన్నా ఇంటరెస్ట్ వస్తుందేమో కదా, మీ కారణాలు ఇక్కడ వ్రాస్తే బాగుండేది. Chavakiran 13:07, 30 మార్చి 2008 (UTC)Reply
మార్గదర్శినిని పైకి తోస్తే సరిపోతుందా? సాయీ(చర్చ) 13:17, 30 మార్చి 2008 (UTC)Reply
నేనిపట్టి వరకు ఒక యాభై వికీలు చూసుంటాను. అన్నింటిలోను ఈ వారపు/రోజు వ్యాసం మరియు బొమ్మ పైననే ఉన్నాయి. కాబట్టి మనము మాత్రము క్రిందకు తోస్తే బావుండదు. సాయీ(చర్చ) 05:55, 31 మార్చి 2008 (UTC)Reply
కూర్పు బాగానే ఉంది. ప్రస్తుతం మొదటి పేజీలో ఉన్నట్లు బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ కూడా ఉంటే చూసేవారికి బాగుంటుంది.-- C.Chandra Kanth Rao(చర్చ) 14:24, 30 మార్చి 2008 (UTC)Reply

ఇప్పుడు చూడండి.
మార్పులు
1. ఎర్ర లైన్ల తీసెవేత
2. బ్యాక్‌గ్రౌండ్ కలర్
3. టైపింగ్ సహాయం ఐకాన్
సాయీ(చర్చ) 00:30, 31 మార్చి 2008 (UTC)Reply

క్రొత్త కూర్పు బాగానే ఉంది కాని ఇప్పుడున్న మొదటి పేజీ డిజైన్ తో పోలిస్తే పెద్ద మార్పులు లేవు (ఐకన్‌లు తప్ప). కనుక కొంత కాలం ఇలా చర్చలో పెట్టి, ఇంకా మెరుగుపరచడం సాధ్యమేమో ప్రయత్నిద్దాము. ఈ లోగా మరికొన్ని సూచనలు రావచ్చును. 40,000వ వ్యాసం తరువాతనే మొదటి పేజీ డిజైన్ మార్చే పని చేయవచ్చుననుకొంటున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:30, 31 మార్చి 2008 (UTC)Reply
నేను ఈ ప్రయోగం మెదలుపెట్టింది బొమ్మలు రంగులు కోసమే. నాకు material వ్రాయడం బాగా రాదు. ఇలాంటివైతే బాగా చేస్తాను :) సాయీ(చర్చ) 09:34, 1 ఏప్రిల్ 2008 (UTC)Reply

మారవడం ఒద్దంటారా? చర్చసాయీరచనలు 13:28, 7 ఆగష్టు 2008 (UTC)

సాయి డిజైన్ బాగుంది. మార్చితే బాగుంటుంది. చాలా రోజులనుండి ఒకే రకమైన పేజీ చూసి చూసి బోర్ కూడా కొడుతుంది. సాయీ హెడర్ మార్చాలేమో నీ డిసైన్‌లో ఒకసారి చూడు. నాకయితే మధ్యలో కనబడుతుంది. పేజ్ మొత్తం స్ప్రెడ్ అయి ఉండాలి, నాకలా కనిపించడం లేదు. δευ దేవా 13:59, 7 ఆగష్టు 2008 (UTC)
అది మధ్యలో ఉండేలా కోడ్ వ్రాసాను. పేజి మొత్తం స్ప్రెడ్ చేస్తే మధ్య మధ్యలో ఖాళీ స్థలం బాగా ఎక్కువవుతుంది, బ్యనర్ పొడవు (పైన నుండి క్రిందకు) తగ్గిపోతుంది. చర్చసాయీరచనలు 00:53, 8 ఆగష్టు 2008 (UTC)
అవును, డిజైను మార్చాలి. ఫ్రెంచి వికీపీడియాలో లాగా వివిధ విభాగాలు కొలాప్సిబుల్ చేయటానికి ప్రయత్నించాను. సాయి గారు మీకు వీలైతే ప్రయత్నించండి. ఇంకా మీ డిజైన్లో backgroundలో రంగులు కాస్త మార్చితే బాగుంటుంది --వైజాసత్య 16:01, 7 ఆగష్టు 2008 (UTC)
ఒక్కో బాక్సుకి ఒక్కో రంగు పెట్టాను. ఏది బావుందో చెప్పండి. చర్చసాయీరచనలు 00:59, 8 ఆగష్టు 2008 (UTC)

Admins please do this Here the relevant portion of code to put in your common.js:

/**
 * Cache cadres de l'accueil
 *
 * Ajoute un lien sur la page d'accueil pour cacher facilement les cadres
 * Mémorisé par cookie.
 * Copyright 2007, fr:user:Plyd et fr:User:IAlex. Licence GFDL et GPL.
 */
var cookieCacheCadresName = "cacheCadresAccueil";
var CacheCadresVal = {};
var totalCadresAccueil = 0;

function affCadreAccueil(id) {
  visible = CacheCadresVal[id] = (!CacheCadresVal[id]);
  getElementsByClass('accueil_contenu',null,'div')[id].style.display = visible ? 'block' : 'none';
  document.getElementById('CacheCadreAccueil' + id).innerHTML = visible ? 'masquer' : 'afficher';
  sauverCookieAccueil();
}

function sauverCookieAccueil() {
  var date = new Date();
  date.setTime(date.getTime() + 30*86400*1000);
  var val = 0;
  for ( var i=0; i< totalCadresAccueil ; i++ ) {
    if (!CacheCadresVal[i]) val = val | Math.pow(2,i);
  }
  document.cookie = cookieCacheCadresName + "=" + val + "; expires="+date.toGMTString() + "; path=/";
}

function LiensCadresAccueil() {
  if (wgPageName != "Accueil") return;
  cookieCadresAccueil = getCookieVal(cookieCacheCadresName);
  for ( var i=0; i<5; i++) { 
    var titre = getElementsByClass('headergris',document,'h2')[i];
    if (!titre) break;
    titre.innerHTML += " <span style='font-size: xx-small; font-weight: normal; float: none; margin-right:100px' class='editsection'>[<a id='CacheCadreAccueil" + i + "' href='javascript:affCadreAccueil(" + i + ");'>masquer</a>]</span>";
    CacheCadresVal[i] = true;
    totalCadresAccueil++;
  }
  cookieCadresAccueil = getCookieVal(cookieCacheCadresName);
  for ( var i=0; i< totalCadresAccueil ; i++ ) {
    n =Math.pow(2,i);
    aff = !(cookieCadresAccueil & n);
    if (!aff) affCadreAccueil(i);
  }
}
addOnloadHook(LiensCadresAccueil);

and another portion of code to put in your mediawiki:common.css

.headergris { /* monobookocentré */
 background:#F0F0F0 url("http://upload.wikimedia.org/wikipedia/commons/1/1b/Wikibar2.png") no-repeat right;
 margin:0;
 font-size:120%;
 font-weight:bold;
 border:1px solid #a3b0bf; 
 text-align:left;
 color:#000;
 padding:.15em .4em;
}

చర్చసాయీరచనలు 15:56, 9 ఆగష్టు 2008 (UTC)

దీన్ని ట్రాన్స్‌లేట్ చేయాలనుకుంటా. ఆ హెడర్ headergris చాలా బాగుంది. నేను దాన్ని వాడదామని ఒకసారి ట్రై చేసాను. కానీ నాకు జవా స్క్రిప్ట్ గురించి అంతగా ఏంటి, అసలు తెలవదనే చెప్పాలి. స్క్రిప్ట్ మార్చకుండా కూడా కొల్లాప్సిబుల్ బాక్స్‌లు వాడవచ్చనుకుంటా. మూస:hidden or template:Navbox వాడవచ్చుననుకుంటా. δευ దేవా 16:17, 9 ఆగష్టు 2008 (UTC)
సాయీ గారూ, మీరు కోరిన స్క్రిప్టును ఆయా చోట్ల చేర్చాను. దేవాగారూ అలా నావ్‌బాక్సులతో నేను ప్రయత్నించాను..ఎందుకో గుర్తులేదు కానీ సరిగ్గా కుదరలేదు --వైజాసత్య 17:08, 9 ఆగష్టు 2008 (UTC)
నా ప్రయత్నాన్ని ఇక్కడ చూడవచ్చు సభ్యులు:వైజాసత్య/ఇసుకపెట్టె8 వైజాసత్య 17:13, 9 ఆగష్టు 2008 (UTC)
వైజాసత్య గారు స్క్రిప్ట్ పనిచేస్తుందండి. మీరు ఇంకో హెడర్ తయారు చేయగలరా? పై స్క్రిప్ట్ ఆధారంగా కింద నేను చేసిన మార్పులు సరైనవేనా చూడండి. కొత్త బొమ్మ తెలుగు ఫాంట్‌తో ఇంకో హెడర్ కోసం అడుగుతున్నాను. హెడర్‌లు మరీ ఎక్కువవౌతాయనిపిస్తే పై హెడర్‌లోనే మార్చడం బాగుంటుందా? ఈ స్క్రిప్ట్ ఎలాగో పేస్ట్ చేసారు కాబట్టి ఇక నావ్‌బాక్స్ అవసరం లేదులెండి.
.headertelugu { /* monobookocentré */
 background:#F0F0F0 url("http://upload.wikimedia.org/wikipedia/te/5/5f/Wikiheader.png") no-repeat right;
 margin:0;
 font-size:120%;
 font-weight:bold;
 border:1px solid #a3b0bf; 
 text-align:center;
 color:#000;
 padding:.15em .4em;
}

δευ దేవా 21:43, 9 ఆగష్టు 2008 (UTC)

నా ప్రయత్నాలు.

మనమే తయారు చేసుకోవడం మేలనుకుంటాను. చర్చసాయీరచనలు 02:04, 11 ఆగష్టు 2008 (UTC)

Add Fa. interwikis in the main page

Add Fa. wikipedia into your interwikis in the main page. Thanks in Advance.

మొదటి పేజీలో కొత్త బాక్సు

సభ్యులు:Sai2020/ప్రయోగశాల/Olympics/Box చూడండి. దీని మూస సభ్యులు:Sai2020/ప్రయోగశాల/Olympics. రోజూ నేను అప్‌డేట్ చేస్తాను. ఏమంటారు? చర్చసాయీరచనలు 01:38, 11 ఆగష్టు 2008 (UTC)

మొదటి పేజీలో పెడితే సభ్యులు:Sai2020/ప్రయోగశాల/Olympics/MainPage ఇలా ఉంటుంది. చర్చసాయీరచనలు 01:54, 11 ఆగష్టు 2008 (UTC)
లేదా zh: లాగా భారత దేశపు పతకాలు మాత్రం పెడదామా? (ఒక్క స్వర్ణం వచ్చింది కదా) చర్చసాయీరచనలు 07:09, 11 ఆగష్టు 2008 (UTC)
Return to "మొదటి పేజీ/పాత చర్చ4" page.