వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము. ఇది మామూలు వెబ్ సైట్ల వంటిది కాదు.
ఇక్కడ సమాచారాన్ని చూడటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు. ఇక్కడ లేని సమాచారాన్ని చేర్చవచ్చు కూడా.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 69,818 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

స్వాగతం
ఈ వారపు బొమ్మ
తడొబా అభయారణ్యం లో ఒక చిరుత పులి

తడొబా అభయారణ్యం లో ఒక చిరుత పులి

ఫోటో సౌజన్యం: Davidvraju
మార్గదర్శిని
చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 28:
Suryakantham.jpg
ఈ వారపు వ్యాసము
ఐజాక్ మెరిట్ సింగర్
Edward Harrison May - Isaac Merrit Singer - Google Art Project.jpg
ఐజాక్ మెరిట్ సింగర్ (అక్టోబరు 27, 1811 - జూలై 23, 1875) అమెరికన్ ఆవిష్కర్త, నటుడు, పారిశ్రామిక వేత్త. అతను మనం ప్రస్తుతం ధరిస్తున్న దుస్తులు కుట్టుకొనేందుకు అవసరమైన విశిష్ట ఆవిష్కరణ అయిన కుట్టు మిషనును ఆవిష్కరించాడు. అతను సింగర్ కుట్టుమిషన్ల కంపెనీ స్థాపకుడు. అనేకమంది సింగర్ మిషను కన్నా ముందుగానే కుట్టుమిషన్ లపై పేటెంట్ హక్కులు పొందారు. కానీ సింగర్ మిషను ప్రయోగాత్మకంగా విజయం సాధించింది. ఈ కుట్టు మిషను దుస్తులు కుట్టుకొనుటకు వాడతారు. 1839 లో సింగర్ రాళ్ళను డ్రిల్లింగ్ చేసే యంత్రాన్ని కనిపెట్టి దానిపై పేటెంటును పొందాడు. ఈ పేటెంటు హక్కును ఇల్లినాయ్ & మిషిగన్ కెనాల్ కంపెనీకి రెండువేల డాలర్లకు అమ్మాడు. అలా సమకూరిన డబ్బుతో తన నట జీవితాన్ని తిరిగి కొనసాగించాలని అనుకున్నాడు. అతను తన ఆశయం కోసం ఒక నట వర్గాన్ని ప్రోగుచేసుకొని దేశమంతా పర్యటన ప్రారంభించాడు. ఈ బృందానికి "మెరిట్ ప్లేయర్స్" అనే పేరుపెట్టాడు. బృందం యొక్క ప్రదర్శనలలో సింగర్ "ఐసాక్ మెరిట్" అనే పేరుతో పాల్గొనేవాడు. అతని సరసన ఆ బృందంలో "మేరీ అన్న్" "మిసెస్ మెరిట్"గా ప్రదర్శనలిచ్చేది.
(ఇంకా…)
మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

Baltoro glacier from air.jpg
  • ... పాపం పసివాడు దక్షిణాఫ్రికా చలనచిత్రమైన లాస్ట్ ఇన్ ది డెసెర్ట్ అనే చిత్రం ఆధారంగా నిర్మితమైందనీ!
  • ... కారకోరం ప్రపంచంలో రెండవ ఎత్తైన పర్వత శ్రేణి అనీ!(చిత్రంలో)
  • ...తెలుగు సినిమా నటుడు చక్రవర్తుల నాగభూషణం రక్తకన్నీరు నాటకం ప్రదర్శనద్వారా గుర్తింపు పొంది "రక్తకన్నీరు" నాగభూషణంగా ప్రసిద్ధి పొందాడనీ!
  • ...తమిళనాడులోని తెలుగువారిలో క్షీణిస్తున్న తెలుగుకు స్వంత ఖర్చులతో ఉద్యమాన్ని నడిపిన భాషాభిమాని సాధు వరదరాజం పంతులు అనీ!
  • ...వినియోగదారులకు, ఉత్పత్తిదారులకు మధ్య చేపల మార్కెట్లు వారధిగా ఉంటాయనీ!


పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి.
దేశం స్వర్ణ పతకాలు
స్వర్ణ పతకాలు
రజత పతకాలు
రజత పతకాలు
కాంస్య పతకాలు
కాంస్య పతకాలు
మొత్తం పతకాలు
చైనా 9 3 2 14
అమెరికా 6 6 7 19
దక్షిణ కొరియా 4 5 0 9
ఇటలీ 3 3 2 8
.
.
.
.
.
.
.
.
.
.
భారత దేశం 1 0 0 1
సోదర ప్రాజెక్టులు:
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలములు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకములు 
విక్షనరీ 
శబ్దకోశము 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయము 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.