చర్చ:రంగనాయకమ్మ

తాజా వ్యాఖ్య: సమీక్ష టాపిక్‌లో 7 నెలల క్రితం. రాసినది: Vjsuseela
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


సంరక్షణ తొలగింపు

మార్చు

ప్రస్తుత నిర్వాహకులు మరియు అధికారులకు విజ్ఞప్తి: రంగనాయకమ్మ పై సయుక్తికమైన వ్యాసం అభివృద్ధి చెందినది కావున "ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది." అనే ప్రకటనను తొలిగించ కోరుతాను. ఈ వ్యాసం రక్షింపబడినది. కొత్తగా ఈ వ్యాసం చూసేవారి సమాచార నిమిత్తము, ఈ చర్యకు కారణాలు చర్చ పేజీ లో వివరించకోరుతాను. cbrao 18:47, 1 జనవరి 2012 (UTC)Reply

వ్యాసాన్ని అందరూ మార్పులు చేయటానికి అనమతించాను. రెండు సంవత్సరాలు క్రిందట ఏ కారణంచేత సంరక్షించారో తెలియలేదు. ఇక వ్యాస నాణ్యతను పెంచవలసిన అవసరముంది కాబట్టి మూసను అలాగే కొనసాగించుదాం.--అర్జున 19:05, 1 జనవరి 2012 (UTC)Reply
రెండేళ్ళ క్రితం ఒక సభ్యుడు ఈ వ్యాసంతో పాటు అనేక వ్యాసాలలో వాండలిజంకు పాల్బడుతున్నందున అందులో భాగంగా వైజాసత్యగారు ఈ పేజీ కూడా సంరక్షించారు. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:26, 1 జనవరి 2012 (UTC)Reply

సమీక్ష

మార్చు

రంగనాయకమ్మ వ్యాసానికి విషయం ప్రాముఖ్యత ఉంది.స్త్రీవాద రచయితలలో తెలుగు లో ప్రాచుర్యం పొందిన రచయిత.ఈమె బలిపీఠం నవల సినిమాగా వచ్చింది.ఈమె రచనలు పునర్ముద్రణ పొందాయి.

ఈ వ్యాసం లో తటస్థత విషయం లో కొన్ని మార్పులు చేయాలి.కొన్నిచోట్ల రు, కొన్నిచోట్ల ది వాడారు.అన్నిచోట్ల ది అని వాడాలి.

స్త్రీలు,కొజ్జా వాళ్ళను కించపరిచే కూడదని రంగనాయకమ్మ రాసిన వ్యాసం లింక్ ఇస్తే బాగుంటుంది.

జీవిత చరిత్ర లో ఆమె పిల్లలు వివరాలు చేర్చితే బాగుంటుంది.విమర్శకురాలిగా అనే ఉప శీర్షిక లో రామాయణ విషవృక్షం లోని వివరాలు ఇస్తే బాగుంటుంది. Pushpalatha Allu (చర్చ) 08:47, 20 ఏప్రిల్ 2024 (UTC)Reply

మీ సూచనకి ధన్యవాదాలు. తగు ఆధారాలతో మీరు కూడా వివరాలు చేర్చవచ్చు. ప్రయత్నించండి. వి.జె.సుశీల (చర్చ) 12:18, 20 ఏప్రిల్ 2024 (UTC)Reply
Return to "రంగనాయకమ్మ" page.