గ్రామాలు మార్చు

అదేంటి ఈ మండములో గ్రామాలే లేవు?? --వైఙాసత్య 16:11, 17 ఏప్రిల్ 2006 (UTC)Reply

ఇందులో గ్రామాలు లేవు వార్డులు(wards) మాత్రమే ఉన్నాయి. ఇలాంటి వాటిని వేరేగా మార్చాలి. అంతే ఖాదు మీరు గనక తూర్పుగోదావరి యొక్క అసలు పటాన్ని బొమ్మ:Eastgodavari.jpg గమనిస్తే అందులో 24 మరియు 30 సంఖ్యలు గల మండలాలు అసలు చూపలేదు. అందుకనే వీటికి పటములు కూడా లేవు. అంతే కాదు అవి రెండూ కాకినాడ (పట్టణ) మరియు రాజమండ్రి (పట్టణ) బహుషా ఈ రెండింటికీ వాటి గ్రామీణ పటాలనే తీసుకోవాలేమో. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 16:39, 17 ఏప్రిల్ 2006 (UTC)Reply

తొలగించండి లేదా రాజమండ్రి తో సంధానం చేయండి... ప్లీజ్..--మాటలబాబు 19:38, 9 జూన్ 2007 (UTC)Reply

సంధానం చేయాలని కోరటానికి తొలగించు మూస వాడరు. దానికి {{విలీనం|దేనిలో విలీనం చెయ్యాలో ఆ పేజీ}} ఉపయోగించాలి. ఇది విడిగా ఉండటానికి కొన్ని కారణాలున్నాయి. దీన్ని రాజమండ్రిలో కలపాల వద్దా అని మిగిలిన సభ్యుల అభిప్రాయాలు కూడా తెలుసుకుని ఏం చెయ్యాలో అది చేద్దాం. ఈ పేజీ మండలం గురించి రాజమండ్రి పేజీ పట్టణం గురించి.

(ఉదాహరణకు హైదరాబాదు జిల్లా మరియు హైదరాబాదు పేజీలు చూడండి) --వైఙాసత్య 21:25, 9 జూన్ 2007 (UTC)Reply

వ్యాసంలోని కొద్ది సమాచారం రాజమండ్రి అనే పేజీకి తరలింపు చేసి వ్యాసం పేజీ తొలగింపు మార్చు

ఈ పేజీలో ఉన్న కొద్ది సమాచారం రాజమండ్రి అనే మరియెక ప్రధాన పేజీకి తరలింపు చేసి ఆ పేజీ అవసరంలేనందున తొలగించాను.తొలగించినదానికి హేతువు ఈ చర్చాపేజీ.--యర్రా రామారావు (చర్చ) 16:03, 13 జూన్ 2021 (UTC)Reply

Return to "రాజమండ్రి (పట్టణ)" page.