చర్చ:రిషి వ్యాలీ పాఠశాల

తాజా వ్యాఖ్య: వ్యాసం సమీక్ష టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర
రిషి వ్యాలీ పాఠశాల వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2021 సంవత్సరం, 17 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


రిషి వ్యాలీ పాఠశాల వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2021 సంవత్సరం, 28 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

వ్యాసం సమీక్ష

మార్చు

అర్జునరావు గారూ, వ్యాసం బాగా రాశారు. ఈ వ్యాసాన్ని మొత్తం నేను ఒక సారి సమీక్షించి నాకు వీలైనన్ని సవరణలు చేశాను. అలాగే ఈ వారం వ్యాసం పరిగణన మూస ఉంచాను.-రవిచంద్ర (చర్చ) 09:27, 1 మార్చి 2021 (UTC)Reply

రవిచంద్ర గారు, మీ సమీక్షకు, సవరణలకు, ప్రశంసకు ధన్యవాదాలు. నా పని చాలా వరకు అనువాదమే, విద్యాపరిశోధనలు విభాగం మాత్రమే నేను చేర్చాను. --అర్జున (చర్చ) 10:27, 1 మార్చి 2021 (UTC)Reply
అనువాదమైనా సరే సహజంగానే అనిపిస్తోంది. అలా రావాలనే కదా మనమూ కోరుకునేది. :-) రవిచంద్ర (చర్చ) 11:01, 1 మార్చి 2021 (UTC)Reply
Return to "రిషి వ్యాలీ పాఠశాల" page.