చర్చ:రేఖాచిత్రం
తాజా వ్యాఖ్య: ఆర్కైవ్ లో ఉన్న పుస్తకాన్ని మూలంగా ఎలా పేర్కొనాలి? టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Veera.sj
ఆర్కైవ్ లో ఉన్న పుస్తకాన్ని మూలంగా ఎలా పేర్కొనాలి?
మార్చుఒకే మూలాన్ని వ్యాసంలో పలుమార్లు ఎలా పేర్కొనాలో తెలుసుకొన్నాను. ఆర్కైవ్ లో ఉన్న పుస్తకాన్ని మూలంగా ఎలా పేర్కొనాలి? ఉదా: ఈ వ్యాసంలో 'చరిత్ర' లో చివరి వాక్యం చేర్చి, దానికి మూలాన్ని చేర్చాను. ఒకే మూలాన్ని పలు మార్లు పేర్కొనే సింటాక్సునే వాడాను. కానీ మూలాల జాబితాలో ఏదో ఎర్రర్ చూపిస్తోంది. దీనిపై సహాయం అందించినచో, చిత్రలేఖనం ప్రాజెక్టు లో నేను విస్తరించవలసిన వ్యాసాలలో ఈ పద్ధతిని అవలంబిస్తాను.
ధన్యవాదాలు - శశి (చర్చ) 08:00, 2 జూలై 2021 (UTC)
- @Veera.sj గారు, అది స్వల్ప సింటాక్స్ దోషం. నేను సరిచేశాను. (చూడండి) ఒక సలహా, ఆంగ్ల మూలాల పేర్లను ఆంగ్లంలోనే వుంచండి. అలాగే ఒకే పుస్తకాన్ని వేరే వేరే పేజీలతో ఉటంకించాల్సివస్తే, {{sfn}} వాడండి. ఉదాహరణకు వేమన వ్యాసంలో ఎన్ గోపి గారి పుస్తకాన్ని వాడిన విధం చూడండి. అర్జున (చర్చ) 04:00, 3 జూలై 2021 (UTC)
- ధన్యవాదాలు అర్జునగారు! మీ సూచనలు తప్పకుండా పాటిస్తాను! - శశి (చర్చ) 07:33, 3 జూలై 2021 (UTC)
సహాయం అందించబడింది