చర్చ:లంబాడోళ్ళ రామదాసు (1978 సినిమా)
తాజా వ్యాఖ్య: 1991లో మరో లంబాడోళ్ళ రామదాసు? టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: వైజాసత్య
1991లో మరో లంబాడోళ్ళ రామదాసు?
మార్చు1991లో మరో లంబాడోళ్ళ రామదాసు సినిమా వచ్చిందా? నాకు సందేహమే. తెలిసినవారు సరిదిద్దండి. — వీవెన్ 06:43, 22 జూన్ 2007 (UTC)
- IMDBలో లేదు కానీ ఈ లింకులో 1991 సినిమా ప్రస్తావన ఉంది --నవీన్ 07:17, 22 జూన్ 2007 (UTC)
- అల్లూ రామలింగయ్య్ చిత్రమాలికలో కూడా 1991 చిత్రం ఉంది. ఐ.ఎం.డీ.బీలో ఒక సంవత్సరం క్రితం లెక్కించినప్పుడు తెలుగు సినిమాలు 1600+ ఉన్నాయి. ఇప్పటికీ 2000 మించి ఉండకపోవచ్చు. అంటే అందులో 55-60% తెలుగు సినిమాలు లేనట్టే --వైజాసత్య 08:14, 22 జూన్ 2007 (UTC)
- ఖచ్చితంగా 1980 తెలుగు సినిమాలున్నాయి ఐ.ఎం.డీ.బీ లో --వైజాసత్య 08:16, 22 జూన్ 2007 (UTC)