చర్చ:లేపాక్షి
తాజా వ్యాఖ్య: వ్యాసం లోని సమస్యలు టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర
వ్యాసం లోని సమస్యలు
మార్చు- వ్యాసంలో ఇతిహాసం, పుర్వపు చరిత్ర, మందిర వర్ణన విభాగాల్లో ఒక్క మూలమూ ఇవ్వలేదు, అవి అవసరం.
- మందిర వర్ణన ఎక్కడి నుండో కాపీ చేసి తెచ్చినట్లుగా అనిపిస్తోంది - అ భాషా శైలి ప్రకారం చూస్తే. ఒకవేళ అది కాపీ కాకపోతే, భాషను సవరించాలి, తగు మూలాలివ్వాలి
ఆ తరువాత దీన్ని ఈవావ్యా పరిగణనకు పరిశీలించవచ్చు. __చదువరి (చర్చ • రచనలు) 02:45, 28 మార్చి 2021 (UTC)
- చదువరి గారూ, సవరణలు ప్రారంభించాను. స్థల పురాణానికి సంబంధించి రెండు మూలాలు దొరికాయి. ఇంకా మార్పులు చేయాలి. ఆ తర్వాతనే ఈ వారం వ్యాసానికి అర్హత పొందుతుంది. - రవిచంద్ర (చర్చ) 07:49, 31 అక్టోబరు 2022 (UTC)