చర్చ:వంశవృక్షం (సినిమా)
- ఈ వంశవృక్షాలను ఎక్కడ ఉంచాలి?
- ఆదాము నుండి ఇబ్రాహీమ్ వరకు
ఆదమ్+హవ్వ -షేతు -ఎనోషు -కెయినా -అఖ్నోక్ -లెమక్ -నోవహు -రావూ -షారూక్ -నాహోరు -తారహు -ఇబ్రాహీమ్.
- ఇబ్రాహీమ్ నుండి క్రీస్తు వరకు
ఇబ్రాహీమ్ +శారా -ఇస్సాకు -యాకోబు -ఏసేపు -మోషే -దావీదు -సులేమాను -యూనుస్ - యాహ్యా -మరియమ్ -ఈసా.
- ఇబ్రాహీమ్ నుండి ముహమ్మదు వరకు
ఇబ్రాహీమ్+హాజరా - ఇస్మాయిల్ -కేదారు -అద్నాను -ఖుసై -అబ్దెమనాపు -ముత్తలబు -అబ్దుల్లా -ముహమ్మద్.
- ఇది సినిమాకు సంబంధించిన వ్యాసం కాబట్టి సమాచారం వ్యాసం పేజీ నుంచి తొలిగించాను. సమాచారం చేర్చాలంటే మరో కొత్త పేజీని సృష్టించాల్సిందే. కాని కొన్ని పేరాలకు తగిన సమాచారం ఉంటేనే పేజీ సృష్తించండి. -- C.Chandra Kanth Rao(చర్చ) 16:35, 29 అక్టోబర్ 2008 (UTC)
వంశవృక్షం (సినిమా) గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. వంశవృక్షం (సినిమా) పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.