చర్చ:వట్టి కుమార్
తాజా వ్యాఖ్య: 3 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
ఈయన పేరు "నట్టి కుమార్" అనుకుంటాను. పరిశీలించండి. __చదువరి (చర్చ • రచనలు) 06:19, 1 మే 2021 (UTC)
- చదువరి గారూ... నట్టి కుమార్ (నిర్మాత, దర్శకుడు), వట్టి కుమార్ (దర్శకుడు) అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 06:27, 1 మే 2021 (UTC)
- ఓహ్హ్.. అలాగా! సరేనండి. ధన్యవాదాలు. __ చదువరి (చర్చ • రచనలు) 06:38, 1 మే 2021 (UTC)