చర్చ:విషయ వ్యక్తీకరణ
తాజా వ్యాఖ్య: సరియైన ఆంగ్ల పదం? టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
సరియైన ఆంగ్ల పదం?
మార్చుడాక్యుమెంటేషనుకు "విషయ వ్యక్తీకరణ" అనేది సరైన అనువాదం కాదేమో ననిపిస్తోంది. అక్షరబద్ధం.. "అక్షరబద్ధీకరణ" ఎలా ఉందో పరిశీలించవచ్చు. లేదా "డాక్యుమెంటేషను" నే వాడొచ్చేమో. __చదువరి (చర్చ • రచనలు) 06:53, 19 మే 2020 (UTC)
- చదువరి మీ అనుమానం సహజమే. documentation నుండి వుత్పత్తి అయిన documentary పదం దృశ్యశ్రవణ మాధ్యమానికి వాడుతారు కావున కేవలం మూల పదం మాత్రమే వాడాను. ఆంగ్ల పదం అసలు తొలగించవచ్చునని కూడా భావిస్తాను. --అర్జున (చర్చ) 03:55, 20 మే 2020 (UTC)