చర్చ:వేములవాడ భీమకవి (సినిమా)
వేములవాడ భీమకవి (సినిమా) పేజీని మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా విస్తరించి మొలక స్థాయిని దాటించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
"శ్రీ వనజ మూవీస్" బదులు "రామకృష్ణ సినీ స్టూడియోస్ " అని వ్రాశాను. ఇదే సరి అనుకొంటాను. హీరోయిన్ జయలలిత అనుకొంటాను. చాలాకాలం క్రితం ఈ సినిమా చూశాను. http://telugustyle.com/coolstuff/balakrishna.php లో చూడండి. కాసుబాబు 19:49, 26 సెప్టెంబర్ 2006 (UTC)
- మంచిపని చేశారు. హీరోయిన్ సంగతి నాకు తెలియదు. మీరు సరనుకుంటే అలాగే చేర్చండి --వైఙాసత్య 03:11, 27 సెప్టెంబర్ 2006 (UTC)
వేములవాడ భీమకవి (సినిమా) గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. వేములవాడ భీమకవి (సినిమా) పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.