చర్చ:వేమూరి గగ్గయ్య
తాజా వ్యాఖ్య: 17 సంవత్సరాల క్రితం. రాసినది: Kajasudhakarababu
నేను వేమూరి గగ్గయ్య వ్యాసాన్ని ఇదివరకే సృష్టించాను: వేమూరి_గగ్గయ్య
సమస్యః సావిత్రి లింకులో వేమూరి గగ్గయ్య పేరును ఇంకా ఎరుపు రంగులో చూపెడుతుందేమిటి? లోపల యూనికోడులో ఎమన్నా తేడాలున్నాయా? దయచేసి సమాధానం చెప్పి నా కంగారు తగ్గించండి --నవీన్ 14:59, 14 మార్చి 2007 (UTC)
- కంగారు వలదు. సావిత్రి(ఈస్టిండియా)(సినిమా) వ్యాసంలో ఉన్న "వేమూరి గగ్గయ్య" పదానికి ముందు ఒక అదనపు character (zwnj అనుకుంటా) ఉన్నది. ఇప్పుడు దానిని తీసేశాను. ఈ సమస్య కొన్ని సినిమా వ్యాసాల పేర్లకు ఉంది. వీలయినవి సరిచేస్తున్నాను. --కాసుబాబు 19:40, 14 మార్చి 2007 (UTC)