చర్చ:శివలింగపుష్పం

తాజా వ్యాఖ్య: అనుమానం టాపిక్‌లో 15 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961
వికీప్రాజెక్టు జీవ శాస్త్రము ఈ వ్యాసం వికీప్రాజెక్టు జీవ శాస్త్రములో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో జీవ శాస్త్రానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


http://www.flickr.com/photos/chavakiran/134031939/

http://www.flickr.com/photos/chavakiran/134030679/

http://www.flickr.com/photos/chavakiran/134033000/

http://www.flickr.com/photos/chavakiran/134027205/

http://www.flickr.com/photos/chavakiran/134028403/

http://www.flickr.com/photos/chavakiran/134029315/

తిరుమలలో నేను తీసిన బొమ్మలు చూడండి, ఇవేనా? శివలింగ పూలు?

Chavakiran 13:01, 9 అక్టోబర్ 2007 (UTC)

అవును, ఇవే --వైజాసత్య 14:32, 9 అక్టోబర్ 2007 (UTC)
అవును, ఇవే. వీటిలోని పువ్వు మొగ్గల ఫోటోలు చాలా బాగున్నాయి. వీలుంటే ఈ పేజీలో లోడ్ చెయ్యండి.Rajasekhar1961 15:59, 9 అక్టోబర్ 2007 (UTC)
రెండవ బొమ్మ ని ఈ వారం బొమ్మ గా ప్రదర్శిస్తే ఏలా ఉంటుంది.--బ్లాగేశ్వరుడు 22:11, 9 అక్టోబర్ 2007 (UTC)

అనుమానం మార్చు

ఈ అనుమానం జనరల్ అనుమానం, వికీకి పెద్దగా సంబంధంలేదనుకోండి..

ఈ పువ్వు దక్షిణ అమెరికాది అయితే ఇండియాకి ఎప్పుడు ? ఎలా? వచ్చాయి?Chavakiran 10:49, 20 మే 2008 (UTC)Reply

    • నాకు ఆ విషయం తెలియదు. చాలా ప్రదేశాలలో వీటిని చూశాను.మీ ఫోటోలు వ్యాసం పేజీలొ గాలరీలో ప్రదర్శించండి.ధన్యవాదాలు.Rajasekhar1961 11:08, 20 మే 2008 (UTC)Reply
Return to "శివలింగపుష్పం" page.