చర్చ:శ్రీకాకుళం

తాజా వ్యాఖ్య: తొలగించ వలసిన సమాచారం టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: Arjunaraoc

జిల్లా వ్యాసం, పట్టణం వ్యాసం మార్చు

ఇక్కడ శ్రీకాకుళం జిల్లా, పట్టణం ఒకటే సూచిస్తున్నాయి. మునుపు కాసుబాబుగారు వాడుకరి:Seshagirirao గారి కొరకు రెండు వేర్వేరు పేజీలుగా విడగొట్టారు. శ్రీకాకుళం అనేది జిల్లాకు, (శ్రీకాకుళం (పట్టణం) అనేది పట్టణానికి పెట్టారు. తరువాత రెండూ ఒకటైపోయాయి. ఎవరు చేసారో దారిమార్పు. ఇప్పుడు వీటిని వేరు చేయాలి. ఒకసారి ఇక్కడ చూసి క్రాస్ చెక్ చేయగలరా..--విశ్వనాధ్ (చర్చ) 15:03, 6 మార్చి 2015 (UTC)Reply

విశ్వనాధ్ గారు జిల్లా వ్యాసం, పట్టణ వ్యాసం వేరు చేసినట్లు గమనించాను. --అర్జున (చర్చ) 05:36, 9 ఆగస్టు 2022 (UTC)Reply

తొలగించ వలసిన సమాచారం మార్చు

ఇక్కడ తొలగించ వలసిన సమాచారం ఉంది. దయచేసి తొలగించండి. JVRKPRASAD (చర్చ) 15:31, 24 డిసెంబరు 2015 (UTC)Reply

JVRKPRASAD గారు, నేను కొంత కాపీ ఎడిట్ చేశాను. --అర్జున (చర్చ) 05:36, 9 ఆగస్టు 2022 (UTC)Reply
Return to "శ్రీకాకుళం" page.