చర్చ:వై. ఎస్. షర్మిళ
(చర్చ:షర్మిలారెడ్డి నుండి దారిమార్పు చెందింది)
తాజా వ్యాఖ్య: శైలి మార్పు టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: సుల్తాన్ ఖాదర్
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
శైలి మార్పు
మార్చుషర్మిలారెడ్డి వైయస్సార్ కాంగ్రేసు పార్టీ కార్యకర్త. ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె. 2012-2013 సంవత్సరాల కాలంలో వైకాపా పార్టీ ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేస్తున్నారు.
- ఈ వ్యాసము ఉంచాలా ? లేదా తొలగించాలా ? జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 08:08, 22 మార్చి 2013 (UTC)
- ఇప్పటికైతే ఆమె కూడా ఒక సెలబ్రెటీ, వార్తలలో తరచూ కనిపిస్తూ ఉంటుంది కనుక ఉంచడం మంచిది. విశ్వనాధ్ (చర్చ) 10:02, 22 మార్చి 2013 (UTC)
- ప్రస్తుతం షర్మిలగారు దాదాపుగా వందరోజులుగా వై.యస్.ఆర్.కాంగ్రెసు తరుపున పాదయాత్ర చేస్తున్నారు.ప్రస్తుతం జగన్ పార్టి 15మందికి పైగా ఎమ్మెల్లెలను కలిగినపార్టి.అంతేకాకుండా గా అమె పాదయాత్రలో ప్రజాసమస్యలలపై ప్రసంగిస్తున్నారు,కనుక ఈ వ్యాసం వుంచుకుటకు అర్హమైనదే.పాలగిరి (చర్చ) 11:27, 22 మార్చి 2013 (UTC)
- వ్యాసాన్ని తొలగించాల్సిన పనిలేదు. సమాచారముంటే వీలైనంత విస్తరించండి. ఆంగ్ల వికీలో సమాచారం దొరకవచ్చును.Rajasekhar1961 (చర్చ) 13:29, 22 మార్చి 2013 (UTC)
- ప్రజలలో అధికంగా గుర్తింపు పొందిన వ్యక్తుల వ్యాసాలు ఎవరివైనా వికీపీడియాలో వ్రాయడానికి అర్హమైనవే. బహువచన ప్రయోగం ఉంటే మాత్రం శైలిలో మాత్రమే మార్పులు చేయాలి.--t.sujatha (చర్చ) 14:11, 22 మార్చి 2013 (UTC)
- జనబాహుళ్యంలో ఆమె వై. ఎస్. షర్మిల గా పరిచితం. ఆంగ్ల వికీలో కూడా అదే పేరుతో వ్యాసం ఉన్నది. వ్యాసాన్ని ఆ పేరుకు తరలిస్తే బాగుంటుంది.సుల్తాన్ ఖాదర్ (చర్చ) 14:28, 22 మార్చి 2013 (UTC)