చర్చ:సర్వేపల్లి రాధాకృష్ణన్
తాజా వ్యాఖ్య: 18 సంవత్సరాల క్రితం. రాసినది: Chavakiran
టాంకు బండుపై ఉన్న విగ్రహం బొమ్మ మారిపోయింది. రాధాకృష్ణన్ బదులు నిజాము బొమ్మ వచ్చింది. నిజాము పేజీలో బొమ్మ కూడా అదే ఉంది. దీన్ని మార్చాలి. __చదువరి (చర్చ, రచనలు) 17:15, 25 జనవరి 2006 (UTC)
- Thanks. Now it points to correct image Chavakiran 01:17, 26 జనవరి 2006 (UTC)