చర్చ:సినిమా
తాజా వ్యాఖ్య: 17 సంవత్సరాల క్రితం. రాసినది: S172142230149
గమనిక | ఈ వ్యాసం ముఖ్యంగా తెలుగు సినిమా గురించి ప్రారంభించారు. అయతే తెలుగు సినిమాకు ప్రత్యేకించి వేరే వ్యాసం వ్రాయాలనే ఉద్దేశం ఉన్నది. అందువలన దీనిని సినిమా గురించి సాధారణ వ్యాసంగా మార్చడమైనది. ఇంతకు ముందు ఉన్న విషయాన్ని చర్చాపేజీలో కాపీ చేయడమైనది. |
ఉపోద్ఘాతము
మార్చుతెలుగు వారికి సినిమా గురించి చెప్పవలెనా! అది మన సంస్కృతిలో భాగమై పొయినది. ఏ ఇద్దరు కలుసుకున్నా, ఏ నెట్ గ్రూప్ చూసినా మన వాళ్ళు సినిమాల గురించి మాట్లాడకుండా ఉండలేరు. మన తెలుగు వారికి ఇతర సైటుల కంటే సినిమా సైటులే ఎక్కువగా ఉన్నాయి. తెలుగు సినిమా తెలుగువాడి జీవితంలో భాగమైపోయింది. తెలుగు సినిమా తెలుగు ప్రజలకు తెగులు లా తయార్యైంది.--S172142230149 18:13, 31 మే 2007 (UTC)