చర్చ:సి.హెచ్.విద్యాసాగర్ రావు
తాజా వ్యాఖ్య: పేరు టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: C.Chandra Kanth Rao
పేరు
మార్చుఈయన సి.విద్యాసాగర్ రావుగా కంటే సి.హెచ్.విద్యాసాగర్ రావుగా పరిచయమనుకుంటా. ఎందుకంటే చెన్నమనేని ఆంగ్లంలో పొడిగా Ch అని వ్రాయటం అలవాటు --వైజాసత్య 00:39, 3 జూన్ 2008 (UTC)
- సి.హెచ్.విద్యాసాగర్ రావుకు దారి మళ్లించాను. -- C.Chandra Kanth Rao(చర్చ) 16:21, 3 జూన్ 2008 (UTC)