చర్చ:సోమరాజు రామానుజరావు

తాజా వ్యాఖ్య: సమాచారానికి మూలాలు టాపిక్‌లో 7 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


సమాచారానికి మూలాలు మార్చు

కట్టా శ్రీనివాస్ గారూ చక్కని సమాచారంతో వ్యాసాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు ధన్యవాదాలు, అభినందనలు.ఈ సందర్భంగా మీరు ఏయే మూలాల నుంచి రాస్తున్నారో వాటిని మీరు రాసిన దాని వెనుకనే సైటేషన్లుగా ఇవ్వడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదాహరణకు ఇలా రాయొచ్చు: <ref name="తిరిగి తిరిగి వాడుకుందుకు ఈ సైటేషన్ కి ఓ పేరు పెట్టుకోండి, ఉదాహరణకు పుస్తకం పేరే పెట్టవచ్చు">{{cite book|last1=ఇంటిపేరు|first1=పేరు|editor1-last=సంపాదకుని ఇంటిపేరు|editor1-first=పేరు (సంపాదకుడు ఉన్నవాటికి వర్తిస్తుంది)|title=పుస్తకం పేరు|date=మీ వద్ద ఉన్న ప్రతి ప్రచురితమైన తేదీ|publisher=ప్రచురణకర్త (మీ ఉద్ద ఉన్న ప్రతికే)|location=స్థానం|isbn=తెలిస్తే|pages=ఏ పేజీ నుంచి ఏ పేజీ వరకూ ఉదా: 1-3 లేదా 1,2,3|edition=ప్రస్తుత ప్రతి ఎన్నో ముద్రణ ఉదా 3|language=ఆంగ్లమా తెలుగా|chapter=ఏదైనా ప్రత్యేక అధ్యాయం నుంచి తీసుకుంటే దాని పేరు}}</ref> ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 11:45, 1 జూన్ 2016 (UTC)Reply

Return to "సోమరాజు రామానుజరావు" page.