చలపాక ప్రకాష్ తెలుగు రచయిత[1], కార్టూనిస్టు[2], కవి, రచయిత, వ్యాసకర్త, సంస్థ నిర్వాహకుడు. అతను రమ్యభారతి త్రైమాస పత్రిక వ్యవస్థాపకుడు, సంపాదకులు[3]. ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం ప్రధానకార్యదర్శి.[4] అతను రసిన కొన్ని కవితలు హిందీ, ఆంగ్లంలోకి అనువాదమయ్యాయి.

చలపాక ప్రకాష్
చలపాక ప్రకాష్.jpg
చలపాక ప్రకాష్
నివాసంవిజయవాడ
ప్రసిద్ధులురచయిత, కార్టూనిస్ట్

జీవిత విశేషాలుసవరించు

అతను శివకన్య, వీరాచారి దంపతులకు 1971 జూన్ 9న విజయవాడలో జన్మించాడు[5]. అతను విజయవాడలోని విద్యాధరపురం వాస్తవ్యుడు. అతను తెలుగు భాష ప్రధానాంశంగా ఎం.ఎ. పట్టాను పొందాడు.[6] అతను వృత్తిరీత్యా స్వర్ణకారుడు.

రచనలుసవరించు

 • మూడోకన్ను (కవిత్వం) : ఇందులో పలు కవితలు చాలా పత్రికలలో ప్రచురింపబడినవే. ఇందులో మొత్తం 98 కవితలున్నాయి. [7]
 • ఈ కాలమ్‌ కథలు :[8]
 • ప్రేమాభిమానాలు
 • చలపాక నానీలు
 • మూడు ముక్కలాట[9]
 • జీవితం (కథల సంపుటి)[10]
 • హాస్యాభిషేకం
 • చలపాక ప్రకాష్ కార్టూన్లు-2
 • చూపు[11]
 • ప్రళయం[12]

మూలాలుసవరించు

 1. http://www.sakshi.com/news/andhra-pradesh/thousand-landscape-thousands-of-years-of-knowledge-275199
 2. http://prasthanam.com/node/770[permanent dead link]
 3. http://kathanilayam.com/magazine/196[permanent dead link]
 4. http://www.sakshi.com/news/district/sahiti-sasti-poorthi-cermony-414804
 5. "కథానిలయం - View Writer". kathanilayam.com. Retrieved 2020-06-18.[permanent dead link]
 6. e paper, prajasakti.com, 2002 02 27
 7. "తెరవని 'మూడోకన్ను'తో లోకం తీరు గమనిస్తున్న త్రినేత్ర సంచారి 'చలపాక' | సంచిక - తెలుగు సాహిత్య వేదిక" (in ఆంగ్లం). 2020-06-14. Retrieved 2020-06-18.[permanent dead link]
 8. India, The Hans (2020-02-24). "Ee Kaalam Kathalu, story compilation released". www.thehansindia.com (in ఆంగ్లం). Retrieved 2020-06-18.
 9. "మూడు ముక్కలాట(Mudu Mukkalata) By chalapaka prakash - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige | Book cover, Books, Mario characters". Pinterest (in ఆంగ్లం). Retrieved 2020-06-18.
 10. జీవితం(Jeevitham) By Chalapaka Prakash - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige. Archived from the original on 2020-06-20. Retrieved 2020-06-18.
 11. "చూపు(Chupu) By chalapaka prakash - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige | Books, Telugu, Book cover". Pinterest (in ఆంగ్లం). Retrieved 2020-06-18.
 12. "మానవీయ కోణంలో.. - Prajasakti". Dailyhunt (in ఆంగ్లం). Archived from the original on 2020-06-19. Retrieved 2020-06-18.