చాందినీ చౌక్ లోక్‌సభ నియోజకవర్గం
చాందినీ చౌక్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, భారత జాతీయ రాజధాని ఢిల్లీలోని 07 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉత్తర ఢిల్లీ, వాయవ్య ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ జిల్లాల పరిధిలో 10 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
చాందినీ చౌక్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1956 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఢిల్లీ |
అక్షాంశ రేఖాంశాలు | 28°39′40″N 77°13′37″E |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
4 | ఆదర్శ్ నగర్ | జనరల్ | ఉత్తర ఢిల్లీ |
14 | షాలిమార్ బాగ్ | జనరల్ | వాయువ్య ఢిల్లీ |
15 | షకుర్ బస్తీ | జనరల్ | ఉత్తర ఢిల్లీ |
16 | త్రి నగర్ | జనరల్ | వాయువ్య ఢిల్లీ |
17 | వజీర్‌పూర్ | జనరల్ | ఉత్తర ఢిల్లీ |
18 | మోడల్ టౌన్ | జనరల్ | ఉత్తర ఢిల్లీ |
19 | సదర్ బజార్ | జనరల్ | సెంట్రల్ ఢిల్లీ |
20 | చాందినీ చౌక్ | జనరల్ | సెంట్రల్ ఢిల్లీ |
21 | మతియా మహల్ | జనరల్ | సెంట్రల్ ఢిల్లీ |
22 | బల్లిమారన్ | జనరల్ | సెంట్రల్ ఢిల్లీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుఎన్నికల | సభ్యుడు [2] | పార్టీ | |
---|---|---|---|
1952 | ఉనికిలో లేదు | ||
1957 | రాధా రామన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1962 | శామ్ నాథ్ | ||
ప్రధాన సరిహద్దు మార్పులు | |||
1967 | రామ్ గోపాల్ శాల్వాలే | భారతీయ జనసంఘ్ | |
1971 | సుభద్ర జోషి | భారత జాతీయ కాంగ్రెస్ | |
1977 | సికందర్ భక్త్ | జనతా పార్టీ | |
1980 | భికు రామ్ జైన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1984 | జై ప్రకాష్ అగర్వాల్ | ||
1989 | |||
1991 | తారాచంద్ ఖండేల్వాల్ | భారతీయ జనతా పార్టీ | |
ప్రధాన సరిహద్దు మార్పులు | |||
1996 | జై ప్రకాష్ అగర్వాల్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1998 | విజయ్ గోయల్ | భారతీయ జనతా పార్టీ | |
1999 | |||
2004 | కపిల్ సిబల్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
ప్రధాన సరిహద్దు మార్పులు | |||
2009 | కపిల్ సిబల్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2014 | హర్షవర్ధన్ | భారతీయ జనతా పార్టీ | |
2019 [3] | |||
2024[4] | ప్రవీణ్ ఖండేల్వాల్ |
మూలాలు
మార్చు- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 556.
- ↑ మూస:Rayment-hc
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Chandni Chowk". Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.