ప్రవీణ్ ఖండేల్వాల్
ప్రవీణ్ ఖండేల్వాల్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో చాందినీ చౌక్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
ప్రవీణ్ ఖండేల్వాల్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 - | |||
నియోజకవర్గం | చాందినీ చౌక్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1960 (age 63–64) ఢిల్లీ | ||
జాతీయత | భారతీయుడు | ||
బంధువులు | సతీష్ ఖండేల్వాల్ (మామ) | ||
పూర్వ విద్యార్థి | ఢిల్లీ విశ్వవిద్యాలయం |
ప్రవీణ్ ఖండేల్వాల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) సంస్థ వ్యవస్థాపకుడు & ప్రధాన కార్యదర్శి.
రాజకీయ జీవితం
మార్చుప్రవీణ్ ఖండేల్వాల్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో చాందినీ చౌక్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జై ప్రకాష్ అగర్వాల్‌పై 89325 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4]
మూలాలు
మార్చు- ↑ India Today (24 May 2024). "Meet Praveen Khandelwal: Chandni Chowk candidate for Lok Sabha election 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 16 July 2024. Retrieved 16 July 2024.
- ↑ "Chandni Chowk Election Result 2024: BJP's Praveen Khandelwal wins". 5 June 2024. Archived from the original on 16 July 2024. Retrieved 16 July 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Chandni Chowk". Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.
- ↑ India Today (13 July 2024). "Businessmen | In august company" (in ఇంగ్లీష్). Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.