చాదస్తపు మొగుడు

చాదస్తపు మొగుడు 1986, నవంబరు 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీరాజలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై మిద్దే రామారావు నిర్మాణ సారథ్యంలో శరత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్, భానుప్రియ, రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[1][2]

చాదస్తపు మొగుడు
చాదస్తపు మొగుడు సినిమా పోస్టర్
దర్శకత్వంశరత్
రచననూర్యదేవర రామమోహన్ రావు (కథ), సత్యానంద్ (మాటలు)
నిర్మాతమిద్దే రామారావు
తారాగణంసుమన్,
భానుప్రియ,
రాజేష్
ఛాయాగ్రహణంఎన్. సుధాకర్ రెడ్డి
కూర్పుడి. వెంకటరత్నం
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
శ్రీరాజలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్
విడుదల తేదీ
నవంబరు 7, 1986
సినిమా నిడివి
123 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: శరత్
  • నిర్మాత: మిద్దే రామారావు
  • కథ: నూర్యదేవర రామమోహన్ రావు
  • మాటలు: సత్యానంద్
  • సంగీతం: కె. చక్రవర్తి
  • ఛాయాగ్రహణం: ఎన్. సుధాకర్ రెడ్డి
  • కూర్పు: డి. వెంకటరత్నం
  • నిర్మాణ సంస్థ: శ్రీరాజలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్
  • కళ: సాయికుమార్
  • పోరాటాలు: సాహుల్
  • నృత్యం: సలీం, తార, శివశంకర్
  • పబ్లిసిటి డిజైన్స్: లంక భాస్కర్

పాటలు మార్చు

ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించగా, వేటూరి పాటలు రాశాడు.[3]

  1. దురద మహా దురద - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
  2. మందార పొద్దుల్లో - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
  3. స్వాగతమో ప్రియ సంగమమో - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

మూలాలు మార్చు

  1. Naa Songs, Movies. "Chadastapu Mogudu 1986". www.naasongs.com. Archived from the original on 14 జూన్ 2021. Retrieved 19 August 2020.
  2. Indiancine.ma, Movies. "Chadasthapu Mogudu (1986)". www.indiancine.ma. Retrieved 19 August 2020.
  3. Cineradham, Songs. "Chadastapu Mogudu (1986)". www.cineradham.com. Retrieved 19 August 2020.[permanent dead link]

ఇతర లంకెలు మార్చు