చామల కిరణ్ కుమార్ రెడ్డి

చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు.[1][2][3]

చామల కిరణ్ కుమార్ రెడ్డి
నియోజకవర్గం భువనగిరి

వ్యక్తిగత వివరాలు

జననం 1974 అక్టోబర్ 24
బాలిశెట్టిగూడెం, శాలిగౌరారం మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
తల్లిదండ్రులు వాసుదేవ రెడ్డి
జీవిత భాగస్వామి డింపుల్
సంతానం సాహితి కిరణ్, కీర్తి కిరణ్
నివాసం విల్లా నెం. 36, అపర్ణ షాంగ్రిల్లా, గచ్చిబౌలి, హైదరాబాద్
వృత్తి రాజకీయ నాయకుడు

మూలాలు మార్చు

  1. EENADU (28 March 2024). "భువనగిరి బరిలో చామల". Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.
  2. Sakshi (28 March 2024). "భువనగిరి చామలకే." Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.
  3. Andhrajyothy (28 March 2024). "భువనగిరి కాంగ్రెస్‌ అభ్యర్థిగా కిరణ్‌కుమార్‌రెడ్డి". Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.