చింతపెంట సత్యనారాయణరావు

సి.ఎస్.రావు (చింతపెంట సత్యనారాయణరావు) రచయిత, నటుడు, నిర్మాత. ఆయన సుదీర్ఘ కథలు, స్టేజి నాటకాలు, రేడియో నాటకాలు, నవలలు, టి.వి. సీరియళ్ళు, డాక్యుమెంటరీలు, సినిమా వ్యాసాలను వ్రాస్తుంటారు.

సి.ఎస్.రావు
C.S.Rao.jpg
సి.ఎస్.రావు
జననంచింతపెంట సత్యనారాయణరావు
డిసెంబరు 20 , 1935
ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్, భారత దేశము
జీవిత భాగస్వామిసూర్యమణి

రావు గారి చిత్రాలుసవరించు

పీచర్ ఫిల్మ్స్సవరించు

 1. ఊరుమ్మడి బతుకులు
 2. కమలమ్మ కమతం
 3. ప్రాణం ఖరీదు
 4. కుక్క కాటుకు చెప్పుదెబ్బ
 5. తరం మారింది.
 6. నాయకుడు వినాయకుడు
 7. మల్లె మొగ్గలు
 8. యజ్ఞం
 9. దీక్ష
 10. సొమ్మొకడిది సోకొకడిది (నటించారు)
 11. సరదా రాముడు (నటించారు)
 12. మట్టి మనుషులు (నటించారు)

నియోగించిన కార్యక్రమాలుసవరించు

 1. యేగూటి చిలక ఆ గూటి పలుకు (ఒకే ఎపిసోడ్ కార్యక్రమం)
 2. రాజశేఖర చరిత్ర
 3. భతృహరి జన్మ వృత్తాంతము
 4. రాజి బుజ్జి
 5. జాతక కథలు
 6. విక్రమార్క విజయం (సంభాషణలు మాత్రం)
 7. కళాపూర్ణోదయం (హిందీ సీరియల్ - నేషనల్ నెట్ వర్క్)
 8. ఆంధ్ర ప్రదేశ్ లో దేవాలయాలు (హిందీ సీరియల్ - నేషనల్ నెట్ వర్క్)
 9. కర్పూర వసంత రాయలు
 10. మ్యూసిక్ అండ్ డాన్స్ ఇన్ ఎ.ప్ (50 సంవత్సరాల స్వాతంత్ర్య సీరియళ్ళు)
 11. విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు (హైదరాబాదు దూరదర్శన్)

ప్రాయోజిత సీరియళ్ళుసవరించు

 1. మీరు ఆలోచించండి
 2. శిఖర దర్శనం (ఒక ఎపిసోడ్)
 3. మిత్రలాభం
 4. వరుడు కావాలి (13 ఎపిసోడ్లు)
 5. డామిడ్ కథ అడ్డం తిరిగింది.
 6. దృష్టి
 7. గణపతి
 8. విద్య
 9. మళ్ళీ తెలవారింది (స్క్రీన్ ప్లే మాత్రమే)

టెలివిజన్ నాటకాలుసవరించు

 1. క్రెడిట్ కార్డు
 2. తీర్పు (20 విషయాల సూత్రంతో కూడిన నాటకం)
 3. కామమ్మ మొగుడు
 4. ఓరుమ్మడి బతుకులు
 5. కళ్ళు తెరవండ్రా
 6. పెరఫెక్ట్ వైఫ్
 7. రాధా మాధవీయం
 8. సెల్ గోల
 9. లవ్ పాఠాలు
 10. కొత్త దంపతులు
 11. మీరెలా అంటే అలాగే
 12. పుణ్యభూమి (డైలాగులు మాత్రమే)

స్టేజీ నాటకాలుసవరించు

 1. మళ్ళీ ఎప్పుడొస్తారు [1]
 2. విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు [2][3]
 3. ఆధునిక తెలుగు సాహిత్యంలో హాస్యం [2]
 4. ఊరుమ్మడి బతుకులు[4]

మూలాలుసవరించు

 1. "Discover Hyderabad-City Lifestyle". hyderabad-best.com. మూలం నుండి 2012-04-07 న ఆర్కైవు చేసారు. Retrieved November 23, 2011. Cite web requires |website= (help)
 2. 2.0 2.1 "Display Books of this Author". Avkf.org. Retrieved November 23, 2011. Cite web requires |website= (help)
 3. "Andhra Pradesh / Hyderabad News : Golden Nandi to DD telefilm". The Hindu. March 3, 2010. Retrieved November 23, 2011. Cite web requires |website= (help)
 4. ఆంధ్రభూమి, సాహితి (3 October 2016). "అటకెక్కుతున్న నాటక రచన". andhrabhoomi.net. బి.నర్సన్. మూలం నుండి 27 మార్చి 2020 న ఆర్కైవు చేసారు. Retrieved 27 March 2020.

ఇతర లింకులుసవరించు