చింతల అగ్రహారం
చింతల అగ్రహారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగర శివారు ప్రాంతం.[1] పెందుర్తి మండలం పరిధిలో ఉన్న ఈ ప్రాంతం జిల్లా ప్రధాన కార్యాలయం విశాఖపట్నం నుండి ఉత్తరం వైపు 11 కి.మీ.ల దూరంలో ఉంది.[2]
చింతల అగ్రహారం | |
---|---|
సమీప ప్రాంతం | |
Coordinates: 17°47′05″N 83°11′59″E / 17.7848326°N 83.1997296°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
భౌగోళికం
మార్చుఇది 17°47′05″N 83°11′59″E / 17.7848326°N 83.1997296°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.
సమీప ప్రాంతాలు
మార్చుచింతల అగ్రహరం చుట్టూ దక్షిణ దిశలో గాజువాక మండలం, తూర్పు వైపు విశాఖపట్నం మండలం, పశ్చిమాన సబ్బవరం మండలం, ఉత్తరాన కొత్తవలస మండలం ఉన్నాయి.
రవాణా
మార్చుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో చింతల అగ్రహారం మీదుగా రామకృష్ణ బీచ్, వేపగుంట, గోపాలపట్నం, ఎన్‌ఎడి కొత్తరోడ్, కంచరపాలెం, రైల్వే న్యూ కాలనీ, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ సెంటర్ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో పెందుర్తి రైల్వే స్టేషను, సింహాచలం రైల్వే స్టేషను ఉన్నాయి.[3]
ప్రార్థనా మందిరాలు
మార్చు- శివాలయం
- రామాలయం
- విద్యా గణపతి ఆలయం
- మసీదు ఇ ఖుబా
- మసీదు ఇ తౌహీద్ అహ్లే హదీస్
- మస్జిద్ రాజా-ఇఇ-ముస్తాఫా
మూలాలు
మార్చు- ↑ "about". Times of India. 20 March 2014. Retrieved 18 May 2021.
- ↑ "Chinthala Agraharam Village". www.onefivenine.com. Retrieved 18 May 2021.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 18 May 2021.