వేపగుంట (విశాఖపట్నం)

విశాఖపట్నం నగరంలో ఒక శివారు ప్రాంతం.

వేపగుంట, విశాఖపట్నం నగరంలో ఒక శివారు ప్రాంతం. ఇది పెందుర్తి ఆదాయ విభాగం పరిధిలోని పెందుర్తి మండలపరిధిలోని ఒక జనగణన పట్టణం.దీనికి తపాలా కార్యాలయం ఉంది. పిన్ కోడ్ 530047.

వేపగుంట
విశాఖ పరిసరప్రాంతం
సింహాచలం కొండమీద నుండి వేపగుంట ప్రాంతం
సింహాచలం కొండమీద నుండి వేపగుంట ప్రాంతం
వేపగుంట is located in Andhra Pradesh
వేపగుంట
వేపగుంట
భారతదేశ పటంలో ఆంధ్రప్రదేశ్
నిర్దేశాంకాలు: 17°46′48″N 83°12′50″E / 17.77987°N 83.213925°E / 17.77987; 83.213925Coordinates: 17°46′48″N 83°12′50″E / 17.77987°N 83.213925°E / 17.77987; 83.213925
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్నం
స్థాపించిన వారుlovely
ప్రభుత్వం
 • ప్రభుత్వ రకంస్థానిక స్వపరిపాలన సంస్థ
 • నిర్వహణమహా విశాఖ నగరపాలక సంస్థ
జనాభా
(2001)
 • మొత్తం26,881
భాషలు
 • అధికారకతెలుగు
కాలమానంUTC+5:30 (IST)

జనాభాసవరించు

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం వేపగుంట పట్టణ జనాభా మొత్తం 26,881, అందులో పురుషులు 13,668, స్త్రీలు 13,213 మంది ఉన్నారు.పట్టణ జనాభా మొత్తంలో 6 సంవత్సరాల వయస్సుగల పిల్లలు 2560 మంది ఉన్నారు.వారిలో బాలురు 1286 మంది ఉండగా, బాలికలు 1274 మంది ఉన్నారు.పట్టణ జనాబా మొత్తంలో అక్షరాస్యులు 19,793 మంది ఉన్నారు.వారిలో పురుష అక్షరాస్యులు 10,927 మందికాగా, స్త్రీల అక్షరాస్యులు 8,806 మంది ఉన్నారు.[1]

రవాణాసవరించు

ఎ.పి.యస్.ఆర్.టి.సి మార్గాలు

మార్గం సంఖ్య ప్రారంభించండి ముగింపు ద్వారా
28 కె / 28 ఎ ఆర్కే బీచ్ కొతవలస / పెందుర్తి జగదాంబ సెంటర్, ఆర్టీసీ కాంప్లెక్స్, కంచరపాలెం, ఎన్ఎడి కొత్తరోడ్, గోపాలపట్నం, వేపగుంట
28 జె ఆర్కే బీచ్ సుజాత నగర్ జగదాంబ సెంటర్, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కంచరపాలెం, ఎన్ఎడి కొత్తరోడ్, గోపాలపట్నం, వేపగుంట
28 సి ఆర్కే బీచ్ చింతలగ్రాం జగదాంబ సెంటర్, ఆర్టీసీ కాంప్లెక్స్, గురుద్వార, బిర్లా జంక్షన్, ఎన్ఎడి కొత్తరోడ్, గోపాలపట్నం, వేపగుంట
28 పి ఆర్కే బీచ్ పినగాడి జగదాంబ సెంటర్, ఆర్టీసీ కాంప్లెక్స్, గురుద్వార, బిర్లా జంక్షన్, ఎన్ఎడి కొత్తరోడ్, గోపాలపట్నం, వేపగుంట
333 కే టౌన్ కొత్తరోడ్ కె.కోటపాడు టౌన్ కొత్తరోడ్, కాన్వెంట్ జంక్షన్, కంచరపాలెం, ఎన్ఎడి కొత్తరోడ్ , గోపాలపట్నం, వేపగుంట, పినగాడి
300 సి / 300 ఎమ్ ఆర్టీసీ కాంప్లెక్స్ చోడవరం / మాడుగుల రైల్వే న్యూకాలనీ, కంచరపాలెం, ఎన్‌ఎడి కొత్తరోడ్, గోపాలపట్నం, వేపగుంట, సబ్బవరం
555 ఆర్టీసీ కాంప్లెక్స్ చోడవరం గురుద్వార, ఎన్‌ఎడి కొత్తరోడ్, గోపాలపట్నం, వేపగుంట, సబ్బవరం
55 కె సింధియా కొత్తవలస మల్కాపురం, శ్రీహరిపురం, న్యూ గాజువాక, ఓల్డ్ గాజువాక, బిహెచ్‌పివి, ఎన్‌ఎడి కొత్తరోడ్, గోపాలపట్నం, వేపగుంట
541 మద్దిలపాలెం కొత్తవలస గురుద్వార, ఎన్‌ఎడి కొత్తరోడ్, గోపాలపట్నం, వేపగుంట, పెందుర్తి
12 డి ఆర్టీసీ కాంప్లెక్స్ దేవరపల్లె గురుద్వార, ఎన్ఎడి కొత్తరోడ్, గోపాలపట్నం, వేపగుంట, పెందుర్తి, కొత్తవలస

ప్రస్తావనలుసవరించు

  1. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.

వెలుపలి లంకెలుసవరించు