చిక్కడు దొరకడు (1967 సినిమా)

1967 సినిమా

ఎన్.టి.ఆర్. కథానాయకుణిగా నిర్మాణం జరిగిన సినిమాలలో మంచి విజయం పొందిన సినిమా. సినిమా కథతో పాటు మంచి హాస్యం ఉండి చివరి వరకూ వినోదంగా సాగుతుంది.

చిక్కడు దొరకడు
(1967 తెలుగు సినిమా)
Chikkadu Dorakadu (1967 film).jpg
దర్శకత్వం బి.విఠలాచార్య
కథ వీటూరి
చిత్రానువాదం బి.విఠలాచార్య
తారాగణం కాంతారావు,
నందమూరి తారక రామారావు,
జయలలిత,
కృష్ణ కుమారి,
సత్యనారాయణ
సంగీతం టి.వి.రాజు
(విజయా కృష్ణమూర్తి (సహాయకులు)
నేపథ్య గానం ఘంటసాల,
పి.సుశీల
నృత్యాలు చిన్ని-సంపత్
గీతరచన సి.నారాయణరెడ్డి, వీటూరి
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీనారాయణ ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథసవరించు

ఒకానొక రాజు తన బావమరది వలన తన ఇరువురు పిల్లలను పోగొట్టుకొని జైలుపాలవుతాడు, రెండు ప్రదేశాలలో పెరిగిన పిల్లలు పెరిగి ఒకరు దొంగగా, మరొకరు ధనవంతుని బిడ్డగా పెరుగుతారు. వాళ్ళిద్దరూ కలసి తమ తలిదండ్రుల గురుంచి తెలుసుకొని రాజ్యాన్ని రక్షించుకుంటారు.



నటీనటులుసవరించు

ఇతర విశేషాలుసవరించు

పాటలుసవరించు

పాట రచయిత సంగీతం గాయకులు
దోరనిమ్మ పండులాగ ఊరించే దొరసాని సి.నారాయణరెడ్డి టి.వి.రాజు ఘంటసాల, పి.సుశీల
పగటిపూట చంద్రబింబం అగుపించెను ఏదీ? ఏదీ? అందమైన నీ మోమే అదిగాకింకేదీ సి.నారాయణరెడ్డి టి.వి.రాజు ఘంటసాల, పి.సుశీల
ఓరబ్బీ వినరయ్యో ఓలమ్మీ వినరమ్మో ఈలోకం గుట్టురట్టు సి.నారాయణరెడ్డి విజయా కృష్ణమూర్తి పి.సుశీల
  1. అందాలన్ని నీవే ఆనందలన్ని నీవే - సుశీల, బి. వసంత, ఘంటసాల
  2. ఇంతలో ఏమో జరిగింది వింతగా తనువే కరిగింది - సుశీల
  3. ఇదిగో నేనున్నాను ఎదురుగ నీవున్నావు ఎదలో - సుశీల
  4. ఓలబ్బి ఇనరయ్యో ఓలమ్మి ఇనరమ్మో ఈ లొకం గుట్టు - సుశీల
  5. ఔరా వీరాధి వీరా ఔరౌరా వీరాధివీరా - ఘంటసాల, పి.బి.శ్రీనివాస్
  6. కన్నెపిల్ల అనగానే అందరికి అలుసే కన్నుగీటి అయ్యో అయ్యో - సుశీల

వనరులుసవరించు

  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.