చిట్టిగూడూరు
భారతదేశంలోని గ్రామం
చిట్టిగూడూరు, కృష్ణా జిల్లా, గూడూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 521 149., ఎస్.టి.డి.కోడ్ = 08672.
చిట్టిగూడూరు | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | గూడూరు |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 1,100 |
- పురుషులు | 554 |
- స్త్రీలు | 546 |
- గృహాల సంఖ్య | 308 |
పిన్ కోడ్ | 521149 |
ఎస్.టి.డి కోడ్ | 08672 |
గ్రామ చరిత్రసవరించు
గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు
గ్రామ భౌగోళికంసవరించు
[1] సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు
సమీప గ్రామాలుసవరించు
ఈ గ్రామానికి సమీపంలో కంచకోడూరు, రాయవరం, రామరాజుపాలెం, తరకటూరు, కోకనారాయణపాలెం గ్రామాలు ఉన్నాయి.
సమీప మండలాలుసవరించు
మచిలీపట్నం, పెడన, గుడ్లవల్లేరు, ఘంటసాల
గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు
మచిలీపట్నం, పెడన నుండి రోడ్దురవాణా సౌకర్యం కలరు. రైల్వేస్టేషన్:- మచిలీపట్నం, విజయవాడ 63 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు
మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
గ్రామంలోని మౌలిక సదుపాయాలుసవరించు
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు
గ్రామ పంచాయతీసవరించు
- 2013లో ఈ గ్రామపంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీ వీర్ల కృష్ణ సర్పంచిగా ఎన్నికైనారు. [2]
- ఈ గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరినది. నూతన భవన నిర్మాణానికి గ్రామస్థులు రు. 1,50,000-00 తమ వాటాగా చెల్లించవలసియుండగా, ఆ మొత్తం ఈ చిన్న పంచాయతీకి భారం అవడంతో, గ్రామ దత్తతదారుడు, అ.ని.శా.లో డి.ఎస్.పి. అయిన శ్రీ మురళీకృష్ణ, తన తల్లిదండ్రులు శ్రీ వెంకటేశ్వరరావు, కోటమ్మల ఙాపకార్ధం ఆ ధనాన్ని వితరణ చేసారు. మిగిలిన సొమ్ము ప్రభుత్వం ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. నిధుల నుండి అనుమతి మంజూరు చేసి, మొత్తం 15 లక్షల రూపాయలతో నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. [2]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు
గ్రామంలో ప్రధాన పంటలుసవరించు
గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు
గ్రామ ప్రముఖులుసవరించు
గ్రామ విశేషాలుసవరించు
గణాంకాలుసవరించు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1232.[2] ఇందులో పురుషుల సంఖ్య 636, స్త్రీల సంఖ్య 596, గ్రామంలో నివాసగృహాలు 335 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 243 హెక్టారులు; జనాభా (2011) - మొత్తం 1,100 - పురుషుల సంఖ్య 554 - స్త్రీల సంఖ్య 546 - గృహాల సంఖ్య 308
మూలాలుసవరించు
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Guduru/Chittiguduru". Retrieved 29 June 2016. External link in
|title=
(help)[permanent dead link] - ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-10.
వెలుపలి లింకులుసవరించు
[2] ఈనాడు కృష్ణా; 2016, అక్టోబరు-15; 15వపేజీ.