చిత్రాంగద (సినిమా)
జి. అశోక్ దర్శకత్వంలో 2017లో విడుదలైన తెలుగు చలనచిత్రం
చిత్రాంగద 2017, మార్చి 10న విడుదలైన తెలుగు చలనచిత్రం. జి. అశోక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలి, సాక్షి గులాటి, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటించగా సెల్వగణేష్ సంగీతం అందించాడు. ఈ చిత్రంలో అంజలి ఒక పాట కూడా పాడింది.[1]
చిత్రాంగద | |
---|---|
దర్శకత్వం | జి. అశోక్ |
రచన | కార్తీక్ కె. బోనాల (రచన సహకారం) |
నిర్మాత | రెహమాన్- గంగపట్నం శ్రీధర్ |
తారాగణం | అంజలి సాక్షి గులాటి సప్తగిరి |
ఛాయాగ్రహణం | బాల్‌రెడ్డి.పి |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | సెల్వగణేష్, స్వామినాథన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా |
పంపిణీదార్లు | శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా |
విడుదల తేదీ | 10 మార్చి 2017 |
సినిమా నిడివి | 145 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథా సారాంశం
మార్చుకాలేజీ ప్రొఫసర్ గా పనిచేస్తూ ఉమెన్స్ హాస్టల్ లో ఉంటున్న చిత్ర (అంజలి) వింతగా ప్రవర్తించడం ప్రారంభిస్తుంది. అది చూసి హాస్టల్ లోని అమ్మాయిలు భయపడుతుంటారు. ఒక హత్యకు సంబంధించిన కల వల్ల తాను ఇలా ప్రవర్తిస్తున్న విషయం తెలుసుకున్న చిత్ర, తన సమస్యని పరిష్కరించుకోవడానికి అక్కడికి వెలుతుంది. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.[2]
నటవర్గం
మార్చు- అంజలి (చిత్రాంగద)
- సాక్షి గులాటి (సంయుక్త)
- సప్తగిరి (కుంజుకో బబ్బన్)
- రాజశేఖర్ అనింగి (మాంత్రికుడు)
- రాజా రవీంద్ర (ప్రిన్సిపాల్)
- సింధు తులానీ (శాలినీదేవి)
- దీపక్ (రవివర్మ)
- జెపి (నీలకంఠ)
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: జి. అశోక్
- నిర్మాత: రెహమాన్- గంగపట్నం శ్రీధర్
- రచన సహకారం: కార్తీక్ కె. బోనాల (రచన సహకారం)
- సంగీతం: సెల్వగణేష్, స్వామినాథన్
- ఛాయాగ్రహణం: బాల్‌రెడ్డి.పి
- కూర్పు: ప్రవీణ్ పూడి
- నిర్మాణ సంస్థ, పంపిణీదారు: శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా
- డ్యాన్స్: భాను, బందర్ కిరణ్
- పాటలు: శ్రీమణి, అశోక్. జి
- కలరిస్టు: శివకుమార్ బివిఆర్
విడుదల - స్పందన
మార్చుఈ చిత్రం 2017, మార్చి 10న విడుదల అయింది.
రేటింగ్:
- టైమ్స్ ఆఫ్ ఇండియా: 2.5/5[3]
- ఇండియాగ్లిట్జ్: 2.5/5[4]
మూలాలు
మార్చు- ↑ సాక్షి, సినిమా (24 November 2016). "అదృశ్య శక్తులపై పోరాటం". Archived from the original on 28 నవంబరు 2016. Retrieved 12 మార్చి 2020.
- ↑ 123తెలుగు, సమీక్ష (10 March 2017). "చిత్రాంగద – అంజలి మాత్రమే ఆకట్టుకుంది!". www.123telugu.com. Retrieved 12 March 2020.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Review by TOI". Times of India. 10 March 2017. Retrieved 13 March 2020.
- ↑ "Review by Indiaglitz". Indiaglitz. 10 March 2017. Retrieved 13 March 2020.