చిరుజల్లు 2001, ఆగష్టు 17న విడుదలైన తెలుగు చలన చిత్రం. శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తరుణ్, రిచా పల్లాడ్, ఎస్.పి. బాలసుబ్రమణ్యం, బ్రహ్మానందం తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.[1][2]

చిరుజల్లు
దర్శకత్వంశ్రీరామ్
నిర్మాతజి.వి.జి.రాజు
తారాగణంతరుణ్, రిచా పల్లాడ్, ఎస్.పి. బాలసుబ్రమణ్యం, బ్రహ్మానందం
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
విడుదల తేదీs
17 ఆగష్టు, 2001
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

పాటల జాబితా మార్చు

హాయ్ రామా, రచన: వేటూరి సుందర రామమూర్తి గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ,కె ఎస్ చిత్ర , సుజాత మోహన్

కలలలో నువ్వే , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం ఉదిత్ నారాయణ, కవితా కృష్ణమూర్తి

రాధే రాధే , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర, విశాల, వందేమాతరం శ్రీనివాస్

భూదేవీ బుగ్గ , రచన: వేటూరి సుందర రామమూర్తి గానం.వందేమాతరం శ్రీనివాస్ , కె ఎస్ చిత్ర

రెండే రెండట , రచన:వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రాధాశిరీష , వందేమాతరం శ్రీనివాస్, తిమోతి

కురిసింది చిరుజల్లు , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.ఉదిత్ నారాయణ, విశాల.

సాంకేతికవర్గం మార్చు

మూలాలు మార్చు

  1. తెలుగు ఫిల్మీబీట్. "చిరుజల్లు". telugu.filmibeat.com. Retrieved 22 November 2017.
  2. idlebrain. "Movie review - Chiru Jallu". www.idlebrain.com. Archived from the original on 4 నవంబరు 2017. Retrieved 22 November 2017.
  3. ఈనాడు, సినిమా (18 April 2019). "ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు". Archived from the original on 5 January 2020. Retrieved 5 January 2020.