రిచా పల్లాడ్ (జననం 1980 ఆగస్టు 30) భారతదేశానికి చెందిన మోడల్, సినీ నటి. ఆమె 1991లో విడుదలైన హిందీ సినిమా లమ్హేలో బాలనటిగా సినీరంగంలోకి అడుగు పెట్టి 2000లో తెలుగు సినిమా నువ్వే కావాలి ద్వారా హీరోయిన్ గా తన సినీ జీవితాన్ని ప్రారంభించి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషా సినిమాల్లో నటించింది.

రిచా పల్లాడ్
జననం (1980-08-30) 1980 ఆగస్టు 30 (వయసు 44)
వృత్తినటి
మోడల్
డబ్బింగ్ ఆర్టిస్ట్
క్రియాశీల సంవత్సరాలు2000–ప్రస్తుతం

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర విషయాలు
1991 లమ్హే పూజ హిందీ బాల నటి
1997 పర్దేస్ బాల నటి
2000 నువ్వే కావాలి మధు తెలుగు ఉత్తమ తెలుగు నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
2001 చిరుజల్లు రాధిక
ప్రేమతో రా అతిధి పాత్ర
షాజహాన్ మహా తమిళం
2002 అల్లి అర్జునుడు సావిత్రి
కుచ్ తుమ్ కహో కుచ్ హమ్ కహేం మంగళ సోలంకి హిందీ
హోలీ సంధ్య తెలుగు
నా మనసిస్తా రా శీర్షికా
2003 తుమ్సే మిల్కే రాంగ్  నెంబర్ మహి మాధుర్ హిందీ
కాదల్ కిరుక్కన్ మహా తమిళం
2004 అగ్నిపంక్ సురభి హిందీ
కౌన్ హై జో సప్నో మే ఆయా మహేక్
2005 పెళ్ళాం పిచ్చోడు ప్రియా తెలుగు
నీల్ 'ఎన్' నిక్కీ స్వీటీ హిందీ
చప్పలే ప్రియా కన్నడ
జూటాటా నందిని
2006 ఏదో . . . ఉనక్కుమ్ ఎనక్కుమ్ లలిత తమిళం
2008 రబ్ నే బనా ది జోడి నృత్య శిక్షకుడు హిందీ
2009 డాడీ కూల్ అన్నీ సైమన్ మలయాళం
2010 ఇంకోసారి దీప తెలుగు
2011 టెల్ మీ ఓ ఖుదా హిందీ
2015 యాగవరాయినుం నా కాక్క ప్రియా తమిళం
2016 మలుపు తెలుగు

టెలివిజన్

మార్చు
సంవత్సరం సిరీస్ పాత్ర భాష
2012 రామలీల - అజయ్ దేవగన్ కే సాత్ సీత హిందీ
2018 ఖాన్ నం.1 [1] తారిణి భట్ హిందీ

వెబ్ సిరీస్

మార్చు
సంవత్సరం సిరీస్ పాత్ర భాష నెట్‌వర్క్ మూలాలు
2020 యువర్  హానర్ ఇందు సమ్తార్ హిందీ సోనీ లివ్ [2]

మూలాలు

మార్చు
  1. "Rohan Sippy to make directorial debut on television". Archived from the original on 2 ఏప్రిల్ 2018. Retrieved 23 February 2018.
  2. "Info". www.sonyliv.com. Archived from the original on 2020-06-21. Retrieved 2022-06-18.

బయటి లింకులు

మార్చు