చి.ల.సౌ.
చి.ల.సౌ. 2018లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సిరుణి సినీ కార్పొరేషన్ అన్నపూర్ణ స్టూడియోస్ భాగస్వామ్యంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుశాంత్, రుహాని శర్మ ప్రధాన పాత్రలలో నటించారు.[2]
చి.ల.సౌ | |
---|---|
దర్శకత్వం | రాహుల్ రవీంద్రన్ |
స్క్రీన్ ప్లే | రాహుల్ రవీంద్రన్ |
నిర్మాత | అక్కినేని నాగార్జున జశ్వంత్ నడిపల్లి |
తారాగణం | సుశాంత్ రుహానీ శర్మ |
ఛాయాగ్రహణం | ఎం.సుకుమార్ |
కూర్పు | చోటా కె. ప్రసాద్ |
సంగీతం | ప్రశాంత్ ఆర్ విహారి |
నిర్మాణ సంస్థలు | సిరుణి సినీ కార్పొరేషన్ అన్నపూర్ణ స్టూడియోస్ |
విడుదల తేదీ | 3 ఆగస్టు 2018([1]) |
సినిమా నిడివి | 155 నిమిషాలు |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- సుశాంత్ (అర్జున్)
- రుహానీ శర్మ (అంజలి)
- వెన్నెల కిషోర్ (సుజిత్)
- అను హసన్ (అర్జున్ అమ్మ)
- రోహిణి (అంజలి అమ్మ)
- విద్యులేఖ రామన్ (అంజలి సోదరి)
- జయప్రకాష్ (అంజలి అంకుల్)
- సంజయ్ స్వరూప్ (అర్జున్ తండ్రి)
- రాహుల్ రామకృష్ణ (పోలీసు అధికారి)
పాటలు
మార్చుఈ చిత్రంలోని అన్ని పాటలకు సాహిత్యం కిట్టు విస్సప్రగడ అందించాడు. మెల్లగా మెల్లగా ఒక్క పాటని శ్రీ సాయి కిరణ్ రచించాడు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతాన్ని సమకూర్చాడు.[3]
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "డౌన్ డౌన్" | కాల భైరవ, ఎర్నెస్ట్ అబ్రహం | |
2. | "మెల్లగా మెల్లగా" | చిన్మయి | |
3. | "సోలో సోలో" | ప్రశాంత్ ఆర్ విహారి, దివాకర్, నరేష్ అయ్యర్ | |
4. | "వర్షించే" | అభిజిత్ రావు, రవి ప్రకాష్ చోడిమల్ల | |
5. | "చి ల సౌ" | దివాకర్, చిన్మయి, ప్రణవ్ చాగంటి |
మూలాలు
మార్చు- ↑ "Photos: Nagarjuna at Sushanth and Ruhani Sharma starrer Chi La Sow press meet". PinkVilla. Archived from the original on 2019-10-06. Retrieved 2019-10-06.
- ↑ Kumar, Asha Kiran (7 July 2018). "Theatrical rights of 'Chi La Sow' acquired by Annapurna Studios in association with Siruni Cine Corporation". The Times of India. Retrieved 6 October 2019.
- ↑ "Winds of Change- Chi La Sow Audio Review". Telugu360. 2018-07-28. Archived from the original on 2019-10-06. Retrieved 2019-10-06.