చెక్ మేట్ 2021లో విడుదలైన తెలుగు సినిమా. చిన్ని కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రసాద్ వెలంపల్లి దర్శక నిర్మాతగా ఈ సినిమాను నిర్మించాడు. రాజేంద్ర ప్రసాద్, విష్ణుప్రియ, సందీప్, దీక్షా పంత్, బ్రహ్మనందం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2021 ఏప్రిల్ 16న విడుదలైంది.[1]

చెక్ మేట్
Checkmatae.jpg
దర్శకత్వంప్రసాద్ వెలంపల్లి
రచనప్రసాద్ వెలంపల్లి
నిర్మాతప్రసాద్ వెలంపల్లి
నటవర్గంరాజేంద్ర ప్రసాద్, దీక్షా పంత్, బ్రహ్మనందం, విష్ణుప్రియ, సందీప్
ఛాయాగ్రహణంగరుడ వేగ అంజి
కూర్పుక్రాంతి
సంగీతంమహతి
విడుదల తేదీలు
2021 ఏప్రిల్ 16 (2021-04-16)
నిడివి
97 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కథసవరించు

నేటి సమాజంలో యువత ముఖ్యంగా ఆడవాళ్లకు ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా ఆ సమస్యను పరిష్కరించుకొలేక, ఎవరికి చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలా కాకుండా సమస్యను ధైర్యంగా పరిష్కరించుకోవాలి అని నలుగురు వ్యక్తులు వాళ్లకు వచ్చిన సమస్యలను ధైర్యంగా ఎలా ఎదుర్కొన్నారు అనేదే సినిమా కథ.

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

  • బ్యానర్: చిన్ని కృష్ణ ప్రొడక్షన్స్
  • నిర్మాత: ప్రసాద్ వెలంపల్లి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రసాద్ వెలంపల్లి
  • సంగీతం:
  • సినిమాటోగ్రఫీ: ‘గరుడ వేగ’ అంజి
  • ఎడిటర్: క్రాంతి
  • పాటలు: రెహమాన్
  • కో ప్రొడ్యూసర్: కే.కామేశ్వర్

మూలాలుసవరించు

  1. Book My Show (2021). "Checkmate (2021) - Movie". Archived from the original on 31 October 2021. Retrieved 31 October 2021.
  2. 10TV (27 November 2020). "విష్ణుప్రియ 'చెక్ మేట్' రిలీజ్ ఎప్పుడంటే | Vishnupriya's Check Mate Movie" (in telugu). Archived from the original on 31 October 2021. Retrieved 31 October 2021.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  3. HMTV (27 November 2020). "విష్ణుప్రియ ప్రధాన పాత్ర లో నటించిన 'చెక్ మేట్' మూవీ రిలీజ్ కు రెడీ". Archived from the original on 31 October 2021. Retrieved 31 October 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=చెక్_మేట్&oldid=3394151" నుండి వెలికితీశారు