సేతు ఎక్స్‌ప్రెస్
చెన్నై యెళుంబూరు - రామేశ్వరం సేతు ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలులో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు.[2] ఇది చెన్నై యెళుంబూరు రామేశ్వరం మధ్య నడుస్తుంది, [3] ఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని దక్షిణ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. రైలు నంబరు: 16713 చెన్నై - రామేశ్వరం సేతు ఎక్స్‌ప్రెస్ రైలు వారానికి ఏడు రోజులు నడుస్తుంది. ఈ రైలు చెన్నై యెళుంబూరు, రామేశ్వరం మధ్య నడుస్తుంది, ఇది ఒక జ్యా (లైన్) రైలు మార్గం ద్వారా నడుస్తుంది.
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | ఎక్స్‌ప్రెస్ రైలు | ||||
స్థానికత | తమిళనాడు | ||||
ప్రస్తుతం నడిపేవారు | భారతీయ రైల్వేలు | ||||
మార్గం | |||||
మొదలు | చెన్నై ఎగ్మోర్ | ||||
ఆగే స్టేషనులు | 18 | ||||
గమ్యం | రామేశ్వరం | ||||
ప్రయాణ దూరం | 603 కి.మీ. (375 మై.) | ||||
సగటు ప్రయాణ సమయం | 11.40 గం.లు | ||||
రైలు నడిచే విధం | ప్రతిరోజు | ||||
రైలు సంఖ్య(లు) | 16713/16714 | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | ఎసి సెకండ్, థర్డ్ ఏసీ, స్లీపర్, నిబంధనలు లేని జనరల్ | ||||
కూర్చునేందుకు సదుపాయాలు | ఉంది | ||||
పడుకునేందుకు సదుపాయాలు | ఉంది | ||||
చూడదగ్గ సదుపాయాలు | పెద్ద కిటికీలు | ||||
సాంకేతికత | |||||
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) | ||||
వేగం | 51 km/h (32 mph) విరామములతో సరాసరి వేగం [1] | ||||
|
రైలు మార్గము
మార్చుఈ రైలు మార్గం ద్వారా ప్రధాన నగరాలు అయిన చెంగల్పట్టు, విల్లుపురం, వ్రిద్ధాచలం, అరియలూర్, తిరుచిరాపల్లి, పుదుకొట్టై, కరైక్కుడి, శివగంగ, మన్మధురై, పరంకుడి రామనాథపురం తారస పడతాయి. ఈ రైలు తిరుచిరాపల్లి, తాంబరం మధ్యలో, 110 కి.మీ./గంటకు గరిష్ఠ వేగం సాధిస్తుంది.
సమయము
మార్చుసేతు ఎక్స్‌ప్రెస్ రైలు చెన్నై యెళుంబూరు నుండి 17,00 గం.లు వద్ద బయలుదేరుతుంది, రామేశ్వరం వద్దకు 4.45 (1 రాత్రితో పాటు) గంటలకు చేరుకుంటుంది.
రైలులో 3వ తరగతి ఎసి ప్రతి ఖాతం (బే) లోను 2 మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి.
ఈ రైలు తాంబరం వరకు అత్యధిక సార్లు 30-40 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది. కానీ ఈ ఆలస్యం అనేది ఏ బాధ్యత లేని సమయం (స్లాక్ టైం) ఈ రైలుకు చాలా ఉంది ఎందుకంటే ఇది ఎత్తున ఉన్న రైలుమార్గము నకు (అప్) ఎక్కుతుంది కాబట్టి స్లాక్ టైం ఉంది. ఈ రైలు చెన్నై ఎగ్మోర్ స్టేషనుకు మాత్రం సరి అయిన సమయం చేరుకుంటుంది.
రేక్ షేరింగ్
మార్చుఈ రైలుతో 16723/24 అనంతపురి ఎక్స్‌ప్రెస్ రేక్ షేరింగ్ ఒప్పందం (ఆర్‌ఎస్‌ఎ) ఉంది.
ఇంజను (లోకో)
మార్చుతిరుచిరాపల్లి నుండి చెన్నై యెళుంబూరు వరకు ఈ రైలు ఆర్‌పిఎం /ఈడి / డబ్ల్యుఎపి4 ఎలక్ట్రిక్ లోకో ద్వారా నడపబడుతున్నది. తిరుచిరాపల్లి, రామేశ్వరం మధ్య విభాగం జిఒసి డబ్ల్యుడిపి3ఎ/ఈడి డబ్ల్యుడిఎం3డి డీజిల్ లోకో ద్వారా నడపబడుతుంది.
భోజన సదుపాయం
మార్చుఈ రైలుకు వంట పెట్టె వసతి లేదు. రైలు నకు ఆన్-బోర్డు, ఈ భోజనం సమకూర్చే సదుపాయ సౌకర్యం ఉంది. విల్లుపురం జంక్షన్ రైల్వే స్టేషనులో భోజన సదుపాయము ఉంది.
రామేశ్వరం చేరుకునే రైళ్ళు
మార్చురామేశ్వరం చేరుకునే ఇతర రైళ్ళు జాబితా ఈ క్రింద విధంగా ఉన్నాయి.
క్రమ సంఖ్య | రైలు నంబరు | రైలు పేరు | తరచుదనం (ఫ్రీక్వెన్సీ) |
---|---|---|---|
1 | 18496 | భువనేశ్వర్ - రామేశ్వరం ఎక్స్‌ప్రెస్ | వారానికి ఒకరోజు (శుక్రవారం) [4] |
2 | 16618 | కోయంబత్తూరు - రామేశ్వరం ఎక్స్‌ప్రెస్ | వారానికి ఒకరోజు (మంగళవారం) [5] |
3 | 16779 | తిరుపతి - రామేశ్వరం మీనాక్షి ఎక్స్‌ప్రెస్ | వారానికి మూడు రోజులు (ఆది, మంగళ, శుక్రవారం) [6] |
4 | 14260⇒15120 | మండువాఢి - రామేశ్వరం వీక్లీ ఎక్స్‌ప్రెస్ | వారానికి ఒకరోజు (ఆదివారం) [7] |
5 | 16734 | ఓఖా - రామేశ్వరం వీక్లీ ఎక్స్‌ప్రెస్ | వారానికి ఒకరోజు (మంగళవారం) [8] |
6 | 14260 | వారణాసి - రామేశ్వరం వీక్లీ ఎక్స్‌ప్రెస్ | వారానికి ఒకరోజు (ఆదివారం) [9] |
7 | 56729⇒56829 | తిరుచ్చిరాపల్లి - రామేశ్వరం ఎక్స్‌ప్రెస్ | వారానికి ఏడు రోజులు [10] |
8 | 56721 | మధురై - రామేశ్వరం ప్యాసింజర్ | వారానికి ఏడు రోజులు [11] |
9 | 56723 | మధురై - రామేశ్వరం ప్యాసింజర్ | వారానికి ఏడు రోజులు |
10 | 56725 | మధురై - రామేశ్వరం ప్యాసింజర్ | వారానికి ఏడు రోజులు |
11 | 16101 | చెన్నై ఎగ్మోర్ - రామేశ్వరం బోట్ మెయిల్ ఎక్స్‌ప్రెస్ | వారానికి ఏడు రోజులు [12] |
12 | 16713 | చెన్నై - రామేశ్వరం సేతు ఎక్స్‌ప్రెస్ | |
13 | 12790⇒22622 | కన్యాకుమారి - రామేశ్వరం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | వారానికి మూడు రోజులు (ఆది, మంగళ, శుక్రవారం) [13] |
రామేశ్వరం నుండి ప్రారంభం , బయలుదేరు రైళ్ళు
మార్చురామేశ్వరం నుండి ప్రారంభం, ఇతర రైళ్ళు జాబితా ఈ క్రింద విధంగా ఉన్నాయి.[14]
క్రమ సంఖ్య | రైలు నంబరు | రైలు పేరు | తరచుదనం (ఫ్రీక్వెన్సీ) |
---|---|---|---|
1 | 56724 | రామేశ్వరం - మధురై ప్యాసింజర్ | వారానికి 7 రోజులు |
2 | 18495 | రామేశ్వరం - భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ | వారానికి 7 రోజులు |
3 | 56722 | రామేశ్వరం - మధురై ప్యాసింజర్ | వారానికి 7 రోజులు |
4 | 56830 | రామేశ్వరం - తిరుచిరాపల్లి ప్యాసింజర్ | వారానికి 7 రోజులు |
5 | 16780 | మధురై - తిరుపతి ఎక్స్‌ప్రెస్ | వారానికి 7 రోజులు |
6 | 16102 | రామేశ్వరం - చెన్నై ఎక్స్‌ప్రెస్ | వారానికి 7 రోజులు |
7 | 56726 | రామేశ్వరం - మధురై ప్యాసింజర్ | వారానికి 7 రోజులు |
8 | 16617 | రామేశ్వరం - కోయంబత్తూరు ఎక్స్‌ప్రెస్ | వారానికి 7 రోజులు |
9 | 16714 | రామేశ్వరం - చెన్నై ఎక్స్‌ప్రెస్ | వారానికి 7 రోజులు |
10 | 22621 | రామేశ్వరం - కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ | వారానికి 7 రోజులు |
11 | 16733 | రామేశ్వరం - ఓఖా ఎక్స్‌ప్రెస్ | వారానికి 7 రోజులు |
12 | 15119 | రామేశ్వరం - మండువాఢి ఎక్స్‌ప్రెస్ | వారానికి 7 రోజులు |
13 | రామేశ్వరం - చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్ | ||
14 | 15119 | రామేశ్వరం - వారణాసి ఎక్స్‌ప్రెస్ | |
15 | 18495 | రామేశ్వరం - భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ |
కోచ్ కూర్పు
మార్చురైలు నంబరు 16713 : చెన్నై - రామేశ్వరం సేతు ఎక్స్‌ప్రెస్ కోచ్ కూర్పు క్రింద విధముగా ఉంటుంది: ఈ రైలుకు కోచ్‌లు సంఖ్య మొత్తం 22 ఉంటాయి.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ http://d.indiarailinfo.com/train/1365
- ↑ http://railenquiry.in/runningstatus/16713
- ↑ http://indiarailinfo.com/train/boards/boards-sethu-express-16713-ms-to-rmm/1365/779/1507
- ↑ http://www.mapsofindia.com/railway-timetable/trains-from-bhubaneswar-to-rameswaram.html
- ↑ http://www.mapsofindia.com/railway-timetable/trains-from-coimbatore-jn-to-rameswaram.html
- ↑ http://indiarailinfo.com/train/tirupati-rameswaram-meenakshi-express-16779-tpty-to-vm/14375/837/785
- ↑ http://indiarailinfo.com/train/timetable/manduadih-rameswaram-weekly-express-15120-muv-to-rmm/5612/1450/1507
- ↑ http://www.mapsofindia.com/railway-timetable/trains-from-okha-to-rameswaram.html
- ↑ http://www.mapsofindia.com/railway-timetable/trains-from-varanasi-jn-to-rameswaram.html
- ↑ http://indiarailinfo.com/train/tiruchirappalli-rameswaram-passenger-56829-tpj-to-rmm/5434/787/1507
- ↑ http://indiarailinfo.com/train/madurai-rameswaram-passenger-56721-mdu-to-rmm/5199/790/1507
- ↑ http://indiarailinfo.com/train/boat-mail-rameswaram-express-16101-ms-to-rmm/22268/779/1507
- ↑ http://indiarailinfo.com/train/kanyakumari-rameswaram-sf-express-22622-cape-to-rmm/7848/1010/1507
- ↑ http://www.prokerala.com/travel/indian-railway/trains/from-rameswaram/
బయటి లింకులు
మార్చు- Indiarailinfo
- "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-05-30.
- "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. Archived from the original on 2007-03-03. Retrieved 2014-05-30.
- "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-05-30.