చెలియా 2017లో తెలుగులో విడుదలైన సినిమా. దిల్ రాజు సమర్పణలో మద్రాస్‌ టాకీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్లపై మణిరత్నం, శిరీష్‌ నిర్మించిన ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించాడు.

చెలియా
దర్శకత్వంమణిరత్నం
రచనమణిరత్నం
నిర్మాతమణిరత్నం
తారాగణంకార్తీ
అదితిరావు హైదరీ
ఛాయాగ్రహణంరవి వర్మన్
కూర్పుఅక్కినేని శ్రీకర్ ప్రసాద్
సంగీతంఎ. ఆర్. రెహమాన్
నిర్మాణ
సంస్థలు
మద్రాస్‌ టాకీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
పంపిణీదార్లుశ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
విడుదల తేదీ
7 ఏప్రిల్ 2017 (2017-04-07)
సినిమా నిడివి
140 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

శ్రీనగర్‌లో ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్‌గా పని చేసే వరుణ్(కార్తీ) డాక్టర్‌ లీలా అబ్రహాం(అదితి రావు) ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వరుణ్ తన విభిన్న ప్రవర్తన వల్ల లీలాను దూరం చేసుకుంటాడు. అంతలోనే కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ ఆర్మీకి చిక్కి పాకిస్థాన్ జైల్లో బందీ అవుతాడు. మరి వరుణ్ ఆ జైలు నుంచి తప్పించుకోగలిగాడా, చివరికి లీలాను కలిశాడా ? అనేదే మిగతా సినిమా కథ. [1][2]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: మద్రాస్‌ టాకీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
  • నిర్మాత: మణిరత్నం, శిరీష్‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మణిరత్నం
  • సంగీతం: ఏ.ఆర్‌. రెహమాన్‌
  • సినిమాటోగ్రఫీ: ఎస్‌. రవివర్మన్‌
  • మాటలు: కిరణ్‌
  • పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • ఎడిటర్: ఏ. శ్రీకర్‌ ప్రసాద్‌

మూలాలు

మార్చు
  1. Zeecinemalu (6 April 2017). "'చెలియా' ఎట్రాక్షన్స్" (in ఇంగ్లీష్). Archived from the original on 29 November 2021. Retrieved 29 November 2021.
  2. Cine Josh (8 April 2017). "సినీజోష్‌ రివ్యూ: చెలియా". Archived from the original on 29 November 2021. Retrieved 29 November 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=చెలియా&oldid=4272396" నుండి వెలికితీశారు