చెలి (సినిమా)
చెలి 2001, ఫిబ్రవరి 21న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] గౌతం వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన మిన్నలె అనే తమిళ సినిమా దీనికి మూలం.
చెలి | |
---|---|
దర్శకత్వం | గౌతం వాసుదేవ్ మీనన్ |
కథ | గౌతం వాసుదేవ్ మీనన్ విపుల్ డి.షా |
నిర్మాత | కళ్యాణ్ |
తారాగణం | ఆర్. మాధవన్ అబ్బాస్ రీమా సేన్ |
ఛాయాగ్రహణం | ఆర్.డి.రాజశేఖర్ |
కూర్పు | సురేష్ అర్స్ |
సంగీతం | హారిస్ జయరాజ్ |
నిర్మాణ సంస్థ | శ్రీ అమూల్య ఆర్ట్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 21 ఫిబ్రవరి 2001 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- ఆర్. మాధవన్
- అబ్బాస్
- రీమా సేన్
- నాగేష్
- వివేక్
- కిట్టి
- ఫాతిమా బాబు
- రాజీవ్ చౌదరి
- జానకి సబేష్
- ఎ.సి.మురళీమోహన్
- రాజి అయ్యర్
- పాండి రవి
- మనీష్ బొరండియా
- కృష్ణ
- విధార్ధ్
- గౌతమ్ వాసుదేవ్ మీనన్
- ఆర్.డి.రాజశేఖర్
- నాగేంద్ర ప్రసాద్
- శోభి
- శ్రీధర్
సాంకేతికవర్గం
మార్చు- కథ, దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ్ మీనన్
- ఛాయాగ్రహణం: ఆర్.డి.రాజశేఖర్
- కూర్పు: సురేష్ అరసు
- సంగీతం: హారిస్ జయరాజ్
- పాటలు: భువనచంద్ర
- నిర్మాత: కళ్యాణ్
పాటలు
మార్చుక్ర.సం | పాట | గాయకులు | రచన |
---|---|---|---|
1 | "నింగికి జాబిలి అందం" | ఉన్ని కృష్ణన్, హరిణి | భువనచంద్ర |
2 | "ఏయ్ వెన్నెలసోనా" | హరీష్ రాఘవేంద్ర, టిమ్మీ | |
3 | "మనోహర" | బాంబే జయశ్రీ | |
4 | "వర్షించే మేఘంలా నేనున్నా" | శ్రీనివాస్, టిమ్మీ, వసు | |
5 | "కన్నులు నీవి" | నవీన్ | |
6 | "ఓ మామ" | మనో, టిమ్మీ, వసు, చంద్రన్ |
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "Cheli (Gautham Menon) 2001". ఇండియన్ సినిమా. Retrieved 25 October 2022.